MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bjp6f736f5c-7c5f-4c91-b31a-37c44a086e8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bjp6f736f5c-7c5f-4c91-b31a-37c44a086e8d-415x250-IndiaHerald.jpgఏపీ లో జరుగుతున్న వరుస ఆలయ దాడుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి ని వెళ్లబుచ్చుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది నాలుగో దాడి కాగా టీడీపీ హయాంలో పలుమార్లు ఇలానే జరిగింది. అయితే గతంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు దీన్ని పెద్ద ఇష్యూ చేయాలనీ చూడలేదు.కానీ ఈసారి ప్రతిపక్షంలోఉన్న టీడీపీ అయితే పెద్ద ఎత్తున రచ్చ చేయాలనీ చూస్తుంది. ఇప్పటికేఅంతర్వేది విషయంలో టీడీపీ , బీజేపీ పార్టీ ఎంత రచ్చ ఛాయలో అంత రచ్చ చేసింది.. ఇప్పుడు రామతీర్థం ఆలయ ఘటన విషయంలో నూ ఇదే వైఖరిని చూపించడం చూస్తుంటే ప్రజలకు కొంత అసహనం వbjp;deva;ramu;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;government;kanna lakshminarayana;tdp;central government;rama tirtha;hindus;party;racchaఈ విషయంలో టీడీపీ కన్నా బీజేపీ నే బెటర్..?ఈ విషయంలో టీడీపీ కన్నా బీజేపీ నే బెటర్..?bjp;deva;ramu;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;government;kanna lakshminarayana;tdp;central government;rama tirtha;hindus;party;racchaTue, 05 Jan 2021 19:15:13 GMTఏపీ లో జరుగుతున్న వరుస ఆలయ దాడుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి ని వెళ్లబుచ్చుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది నాలుగో దాడి కాగా  టీడీపీ హయాంలో పలుమార్లు ఇలానే జరిగింది. అయితే గతంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు దీన్ని పెద్ద ఇష్యూ చేయాలనీ చూడలేదు.కానీ ఈసారి ప్రతిపక్షంలోఉన్న టీడీపీ అయితే పెద్ద ఎత్తున రచ్చ చేయాలనీ చూస్తుంది. ఇప్పటికేఅంతర్వేది విషయంలో టీడీపీ , బీజేపీ పార్టీ ఎంత రచ్చ ఛాయలో అంత రచ్చ చేసింది.. ఇప్పుడు రామతీర్థం ఆలయ ఘటన విషయంలో నూ ఇదే వైఖరిని చూపించడం చూస్తుంటే ప్రజలకు కొంత అసహనం వ్యక్తమవుతుంది.

ఎందుకంటే దేవుని రాజకీయం చేసే స్థాయికి ఏపీ పాలిటిక్స్ దిగజారిపోయాయా అనేది ప్రజల వాదన.. ఇప్పటికే రాష్ట్రంలో పలు సంఘటనలు జరిగి ప్రజలను ఎంతో కలవరపాటుకు గురి చేయగా తాజాగా రామతీర్థం ఘటన అందరిని కలవరపరుస్తోంది. విజయ నగరం జిల్లాలోని కొంతమంది దుండగులు రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం శిరస్సు ఖండించిన విషయం తెలిసిందే..  దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోగా ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేసి తమకు లభ్దీ చేకూరే విధంగా పావులు కదుపుతుంది.

ఇకపోతే ఈ విషయాన్ని తాము రాజకీయ కోణంలో తీసుకోవడం లేదని బీజేపీ ప్రకటించింది.  ప్రజల మనోభావాలను, వారి నమ్మకాలను కాపాడే లక్ష్యంతో రామతీర్థం ఘటన పట్ల తాము వ్యవహరిస్తామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం విశేషం.అయితే చేసిన ప్రకటనకు తగినట్లుగానే సోము వీర్రాజు వ్యవహరించాల్సి ఉంది. ప్రజలల్లో నమ్మకాన్ని నిలబెట్టేందుకు, వారి మనస్సుల్లో శాంతిని నింపేలా సోము వీర్రాజు పని చేయాల్సి ఉంది. హిందుత్వాన్ని భుజానికెత్తుకునేందుకు టీడీపీ ప్రయతాలు చేస్తున్నా.. ఈ విషయంలో బీజేపీదే పెటేంట్‌ రైట్‌ అని చెప్పవచ్చు. ఆ బాధ్యతతో రామతీర్థం ఘటనపై ఆచితూచి స్పందించాలి. దోషులను వేగంగా పట్టుకుని శిక్షించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సాయం కూడా కోరాలనే సూచనలు చేయాలి. అయితే క్షేత్రస్థాయి అందోళనలు చేయడం ద్వారా రాజకీయాలు దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి.


బ్రేకింగ్: తెలంగాణా ఉద్యోగులకు కేసీఆర్ బిగ్ గుడ్ న్యూస్

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>