Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf91afa404-8451-4d5d-9b97-d8def58bb977-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf91afa404-8451-4d5d-9b97-d8def58bb977-415x250-IndiaHerald.jpgకె.జి.ఎఫ్ సినిమాతో సౌత్ స్టార్ హీరోగా మారాడు యశ్. అంతకుముందు అతనెవరో కూడా తెలియని తమిళ్, తెలుగు పరిశ్రమలకు యశ్ సినిమా అంటే ఆసక్తి కలిగేలా చేశాడు. కె.జి.ఎఫ్ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు యశ్. ప్రస్తుతం చాప్టర్ 2 సినిమా రాబోతుంది. ఆ సినిమా మీద కూడా తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలని చూస్తున్నాడు యశ్.yash-puri-jagannath-movie;vijay;india;korea, south;cinema;telugu;tamil;hero;letter;joseph vijay;kgf;fighter;massKGF యశ్ తో పూరీ పాన్ ఇండియా మూవీ.. అరుపులు పెట్టించే కాంబినేషన్..!KGF యశ్ తో పూరీ పాన్ ఇండియా మూవీ.. అరుపులు పెట్టించే కాంబినేషన్..!yash-puri-jagannath-movie;vijay;india;korea, south;cinema;telugu;tamil;hero;letter;joseph vijay;kgf;fighter;massTue, 05 Jan 2021 10:00:00 GMT సౌత్ స్టార్ హీరోగా మారాడు యశ్. అంతకుముందు అతనెవరో కూడా తెలియని తమిళ్, తెలుగు పరిశ్రమలకు యశ్ సినిమా అంటే ఆసక్తి కలిగేలా చేశాడు. కె.జి.ఎఫ్ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు యశ్. ప్రస్తుతం చాప్టర్ 2 సినిమా రాబోతుంది. ఆ సినిమా మీద కూడా తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలని చూస్తున్నాడు యశ్.

డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో యశ్ కు అదే డేరింగ్, డ్యాషింగ్ ఉన్న డైరక్టర్ తోడైతే.. పూరీ సినిమా అంటే పవర్ ప్యాక్డ్ గా ఉంటుంది. కేవలం హీరో క్యారకటైజేషన్ మీద నడిపించి హిట్టు కొడతాడు పూరీ. తన సినిమా కథలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. కాని కోట్ల కొద్దీ బడ్జెట్, భారీ సెట్లు ఇవేవి ఉండవు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.

సినిమా తర్వాత పూరీ యశ్ తోనే నేషనల్ వైడ్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయితే మాత్రం సినీ లవర్స్ కు పండుగే అని చెప్పొచ్చు. కె.జి.ఎఫ్ తో సూపర్ మాస్ ఇమేజ్ తెచ్చుకున్న యశ్ తనకు వచ్చిన ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. తప్పకుండా యశ్ తో పూరీ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మరో సంచలనం అవడం పక్కా అని చెప్పొచ్చు. పూరీ ఫైటర్, యశ్ కె.జి.ఎఫ్ చాటర్ 2 పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.




అతని కోసం హైదరాబాద్లోనే ఐష్

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>