MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/full-craze-for-music-director-taman02c6d91a-4605-4569-84c8-55de2d20da88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/full-craze-for-music-director-taman02c6d91a-4605-4569-84c8-55de2d20da88-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయాడు. తన కెరియర్ లో ఎప్పుడూ లేనంత ఇదిగా ఈ ఏడాది కాల్షీట్స్ అన్నీ ఇచ్చేశాడు. కాపీ క్యాటీ అనే పేరున్నప్పటికీ చేతిలొ పది సినిమాలతో సందడి చేస్తున్న తమన్ మ్యూజిక్ ప్రొఫైల్ చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అస్సలు తగ్గడం లేదు. తనపై ఎన్ని విమర్శలు వస్తున్నా, కాపీ క్యాట్ ఆరోపణలు చేస్తున్నా..తాను నమ్ముకున్న ట్రాక్ లోనే అలా ట్రోలింగ్ అవుతూ వెళ్ళి పోతున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో దెబ్బలు గట్టిగానే పడినప్పటికీ.. ఆ తర్full craze for music director taman;pawan;thaman s;varun;varun sandesh;varun tej;korea, south;tollywood;cinema;ala venkatapuram lo;tamil;remake;director;kusuma jagadish;ala vaikunthapurramloo;tuck jagdish;ala vaikuntapuramlo;krack;yuvaratna;tuck jagadish;redతమన్ కు ఫుల్ క్రేజ్..!తమన్ కు ఫుల్ క్రేజ్..!full craze for music director taman;pawan;thaman s;varun;varun sandesh;varun tej;korea, south;tollywood;cinema;ala venkatapuram lo;tamil;remake;director;kusuma jagadish;ala vaikunthapurramloo;tuck jagdish;ala vaikuntapuramlo;krack;yuvaratna;tuck jagadish;redTue, 05 Jan 2021 14:00:00 GMTటాలీవుడ్ లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయాడు. తన కెరియర్ లో ఎప్పుడూ లేనంత ఇదిగా ఈ ఏడాది కాల్షీట్స్ అన్నీ ఇచ్చేశాడు. కాపీ క్యాటీ అనే పేరున్నప్పటికీ చేతిలొ పది సినిమాలతో సందడి  చేస్తున్న తమన్ మ్యూజిక్ ప్రొఫైల్ చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు.

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అస్సలు తగ్గడం లేదు. తనపై ఎన్ని విమర్శలు వస్తున్నా, కాపీ క్యాట్ ఆరోపణలు చేస్తున్నా..తాను నమ్ముకున్న ట్రాక్ లోనే అలా ట్రోలింగ్ అవుతూ వెళ్ళి పోతున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో దెబ్బలు గట్టిగానే పడినప్పటికీ.. ఆ తర్వాత తన బాణీలలో కాస్త మార్పు చూపించేసరికి అవి మార్కెట్లో భలే వర్కవుట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తాలుకు మ్యూజిక్ ను దేశవ్యాప్తంగా మాట్లాడుకునేలా చేశాయి.

తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తన తోటి మ్యూజిక్ డైరెక్టర్లకు రావల్సిన ప్రాజెక్ట్ లను కూడా తానే హైజాక్ చేస్తున్నాడు. అలాంటి వాటిలో వకీల్ సాబ్, క్రాక్, రెడ్ లాంటి సినిమాలున్నాయి. ఇందులో రెండు ప్రాజెక్ట్ లు సంక్రాంతికి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి  మార్కెట్లోకి విడుదలైన పాటలు జనాల్లోకి భాగానే వెళ్లాయి.

అలాగే పవన్ రానాల కాంబోలో తెరకెక్కనున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. దీంతో పాటు బాలయ్యబోయపాటిల ప్రాజెక్ట్ కు ఇప్పటికే ట్యూన్స్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు వరుణ్ తేజ్ 10th  ప్రెస్టీజియస్ ఫిలింకు ట్యూన్స్ అందిస్తున్నాడు. వీటితో పాటే టక్ జగదీష్ లాంటి ఎక్స్ పరిమెంటిక్ ఫిలింకు తమన్నే బాణీలు అందించాడు. కన్నడలో యువరత్న, తమిళంలో ఈశ్వరన్ మళయాళంలో కదువ లాంటి ప్రయోగాలకు ఈ ఏడాదే సంగీతాన్ని సమకూర్చి తన రేంజ్ సౌత్ మొత్తం వినిపించేలా చూసుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఇతని ట్యూన్స్ కు  ఎంతమంది ఎన్నిసార్లు కాపీ అని ముద్ర వేసినా వచ్చే ఆఫర్లను మాత్రం ఆపలేకపోతున్నారు.  





జగన్ మేనత్త ఊర్లో... వైసీపీ పరువు తీసిన వైసీపీ నాయకులు

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>