MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithinb8e7baa8-71dd-4a95-9531-8795a58513ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithinb8e7baa8-71dd-4a95-9531-8795a58513ab-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...‘సైరా’ లాంటి పీరియాడికల్ సినిమా చేశాక సురేందర్‌ రెడ్డి ఎలాంటి సినిమా చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సినిమా విజయం సురేందర్ కి జోరు ఇవ్వలేదని చెప్పాలి. ‘సైరా’ వచ్చి ఇన్ని రోజులైన సురేందర్ రెడ్డి కొత్త సినిమా మొదలుకాలేదు. అఖిల్‌తో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అవి కన్ఫర్మ్‌ అని కూడా అంటున్నారు.ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా సురేందర్‌ రెడ్డి ఓకే చేసుకున్నాడనేది తాజా సమాచారం అందుతుంది.‘సైరా’ లాంటి సినిమా తీశాక ఇక సురేందర్‌ రెడ్డి జోరnitin;soori;surender reddy;india;cinema;saira narasimhareddy;letter;nithin reddy;reddyనితిన్ తో సినిమా కి రెడీ అవుతున్న సురేందర్ రెడ్డి....నితిన్ తో సినిమా కి రెడీ అవుతున్న సురేందర్ రెడ్డి....nitin;soori;surender reddy;india;cinema;saira narasimhareddy;letter;nithin reddy;reddyTue, 05 Jan 2021 14:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...‘సైరా’ లాంటి పీరియాడికల్ సినిమా చేశాక  సురేందర్‌ రెడ్డి ఎలాంటి సినిమా చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సినిమా విజయం సురేందర్ కి  జోరు ఇవ్వలేదని చెప్పాలి. ‘సైరా’ వచ్చి ఇన్ని రోజులైన సురేందర్ రెడ్డి కొత్త సినిమా మొదలుకాలేదు. అఖిల్‌తో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అవి కన్ఫర్మ్‌ అని కూడా అంటున్నారు.ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా సురేందర్‌ రెడ్డి ఓకే చేసుకున్నాడనేది తాజా సమాచారం అందుతుంది.‘సైరా’ లాంటి సినిమా తీశాక ఇక సురేందర్‌ రెడ్డి జోరును ఆపేదెవరు అని అనుకున్నారు అంతా. అయితే ఆ సినిమా విజయం సూరికి జోరు ఇవ్వడం ఏమో కానీ, కనీసం తర్వాత సినిమా ఏంటి అనే ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వేలేదు.

‘సైరా’ వచ్చి ఇన్ని రోజులైన కొత్త సినిమా మొదలుకాలేదు. అఖిల్‌తో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అవి కన్ఫర్మ్‌ అని కూడా అంటున్నారు. ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా సురేందర్‌ రెడ్డి ఓకే చేసుకున్నాడనేది తాజా సమాచారం.ఇక ఈ సినిమా విషయానికొస్తే సూరి నాలుగేళ్లుగా ఈ కథ పని మీద ఉన్నాడట. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందట. ఈ పాత్రకు నితిన్‌ సరిగ్గా సరిపోతాడని సూరి భావించాడట.

అన్నీ కుదిరితే ఈ ఏడాది ఆఖరులో సినిమా పట్టాలెక్కుతుంది. ఒక్కసారి సురేందర్ సినిమా మొదలైతే ‌సురేందర్  త్వరగా ఫినిష్‌ చేస్తాడు కాబట్టి వచ్చే సమ్మర్‌లో సినిమా విడుదల అయ్యే అవకాశం వుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


జగన్ మేనత్త ఊర్లో... వైసీపీ పరువు తీసిన వైసీపీ నాయకులు

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>