Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-akhil-lucky-chance-in-star-hero-movie8b8f37f0-643a-49e7-8014-421dbe53ea66-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-akhil-lucky-chance-in-star-hero-movie8b8f37f0-643a-49e7-8014-421dbe53ea66-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో రన్నర్ గా నిలిచిన అఖిల్ కు వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి. విన్నర్ అభిజిత్ ఇప్పటికే హీరోగా ట్రయల్స్ వేస్తుండగా టాప్ 3 గా నిలిచిన సోహెల్ ఇప్పటికే తన సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సోహెల్ సినిమాలో కెమియో రోల్ చేస్తానని అన్నాడు. ఇక సోహెల్ చేస్తున్న సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని చెబుతున్నాడు. biggboss-akhil;chiranjeevi;abhijith;akhil akkineni;sampath;sampath nandi;cinema;bigboss;interview;winner;hero;letter;winner1బిగ్ బాస్ అఖిల్ కు సూపర్ ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో..!బిగ్ బాస్ అఖిల్ కు సూపర్ ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో..!biggboss-akhil;chiranjeevi;abhijith;akhil akkineni;sampath;sampath nandi;cinema;bigboss;interview;winner;hero;letter;winner1Tue, 05 Jan 2021 19:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో రన్నర్ గా నిలిచిన అఖిల్ కు వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి. విన్నర్ అభిజిత్ ఇప్పటికే హీరోగా ట్రయల్స్ వేస్తుండగా టాప్ 3 గా నిలిచిన సోహెల్ ఇప్పటికే తన సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సోహెల్ సినిమాలో కెమియో రోల్ చేస్తానని అన్నాడు. ఇక సోహెల్ చేస్తున్న సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని చెబుతున్నాడు.

ఇక అఖిల్ ఒక్కడే ఇంతవరకు ఏ సినిమా కమిట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అఖిల్ కు ఓ క్రేజీ సినిమా ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సీటీమార్ సినిమాలో అఖిల్ మంచి రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. టివి సీరియల్స్ లో విలన్ గా చేసిన అఖిల్ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు కూడా మంచి విలన్ గా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ఆశించాడు.

అనుకున్నట్టుగానే అఖిల్ కు సీటీమార్ సినిమాలో నెగటివ్ రోల్ వచ్చిందని టాక్. అయితే సినిమాలో మెయిన్ విలన్ వేరే ఉన్నా అఖిల్ సెకండ్ హాఫ్ లో వస్తాడని తెలుస్తుంది. మొత్తానికి సోహెల్ సొంత సినిమా ప్లాన్ చేస్తుంటే అఖిల్ ఇలా ఆర్టిస్ట్ గా మంచి అవకాసాలు అందుకుంటున్నాడు. తప్పకుండా అతను మంచి విలన్ గా ప్రూవ్ చేసుకుంటాడని అతని ఫాలోవర్స్ కోరుతున్నారు. సినిమా ఛాన్సులు వచ్చినా రాకున్నా అఖిల్ సీరియల్స్ మీద మాత్రం తన ఫోకస్ కొనసాగిస్తున్నాడు. అక్కడ ఛాన్సులు వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.




ఎవడ్నీ లెక్క చేయొద్దు... భయపడాలి: జగన్ సంచలన వ్యాఖ్యలు

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>