Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape0dd44bd9-3439-4a1e-b4fe-dab6991242f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape0dd44bd9-3439-4a1e-b4fe-dab6991242f7-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది. ముఖ్యంగా తాళి కట్టిన బంధానికి అసలు విలువ ఇవ్వడం లేదు నేటి రోజుల్లో జనాలు. ఈ క్రమంలోనే పరాయి వ్యక్తుల మోజులో పడి వారిని మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. అంతేకాకుండా అక్రమ సంబంధాల నెపంతో బలవుతున్న ప్రాణాలు కూడా రోజురోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం వ్యవహారం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో ఈ ఘటన వెలుగుfraud;ashok;maya;mithra;yogi;sambandam;district;police;husband;wife;murder.;local languageస్నేహితుడి భార్య పై కన్నేసి.. బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా చివరికి..?స్నేహితుడి భార్య పై కన్నేసి.. బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా చివరికి..?fraud;ashok;maya;mithra;yogi;sambandam;district;police;husband;wife;murder.;local languageTue, 05 Jan 2021 11:10:00 GMT


 అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డు ఉండకూడదు అనే కారణంతో ఓ వ్యక్తి ప్రాణాలు తీశాడు స్నేహితుడు.  వివరాల్లోకి వెళితే.. తోళ్ళ షాప్ లో నివాసం ఉంటున్న అశోక్, యోగి మంచి మిత్రులు. ఇద్దరు పెయింటింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే యోగి  అశోక్  ఇంటికి తరచూ వస్తూ వెళ్తూ ఉండేవాడు.  దీంతో ఇక అశోక్ భార్య వెంకటలక్ష్మి తో అక్రమ సంబంధంపెట్టుకున్నాడు యోగి. అశోక్ ఈ విషయంపై స్నేహితుని పలుమార్లు హెచ్చరించాడు. అయితే భర్త కంటే ప్రియుడే ముఖ్యం అనుకున్న భార్య చివరికి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది.



 ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో మద్యం తాగుదాం అంటూ అశోక్ నీ మాయ మాటలతో నమ్మించి సమీపంలో ఉన్న జడ్పీ హైస్కూల్ వద్దకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అశోక్ కి ఫుల్లుగా మద్యం తాగించి ఆ తర్వాత కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు యోగి. ఇక రక్తపు మడుగులో విగతజీవిగా ఉన్న అశోక్ ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  అశోక్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో యోగికి  అశోక్ భార్య అక్రమ సంబంధం ఉన్నట్లు తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.


బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>