MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nivetha-pethuraj342a9951-6fe9-4e30-afc2-d1dc172b7fb4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nivetha-pethuraj342a9951-6fe9-4e30-afc2-d1dc172b7fb4-415x250-IndiaHerald.jpgగత ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ మరదలిగా నటించి లైమ్ లైట్‌లోకి వచ్చింది నివేదా పేతురాజ్..ఈ సినిమా కంటే ముందు కూడా కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించింది ఈ భామ.. మెంటల్ మదిలో, బ్రోచేవారేవారురా, చిత్ర లహరి..ఇలా పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు దక్కని ఈమెకు అల వైకుంఠ పురములో సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చింది.. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో నివేథాకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.అందులో భాగంగా ఈ భామ రామ్ తమిళ రీమేక్ nivetha pethuraj;pawan;rana;allu arjun;bhama;chandoo mondeti;kalyan;lahari;nivetha pethuraj;raj;ram pothineni;tiru;trivikram srinivas;cinema;ala venkatapuram lo;tirupati;tamil;remake;wife;heroine;arjun 1;research and analysis wing;ala vaikunthapurramloo;mental madhilo;ala vaikuntapuramlo;sai pallaviఅలాంటి పాత్రలో నటించడానికి నేను సిద్ధమే అంటున్న అల్లు అర్జున్ హీరోయిన్..!!అలాంటి పాత్రలో నటించడానికి నేను సిద్ధమే అంటున్న అల్లు అర్జున్ హీరోయిన్..!!nivetha pethuraj;pawan;rana;allu arjun;bhama;chandoo mondeti;kalyan;lahari;nivetha pethuraj;raj;ram pothineni;tiru;trivikram srinivas;cinema;ala venkatapuram lo;tirupati;tamil;remake;wife;heroine;arjun 1;research and analysis wing;ala vaikunthapurramloo;mental madhilo;ala vaikuntapuramlo;sai pallaviTue, 05 Jan 2021 15:00:00 GMTత్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ మరదలిగా నటించి లైమ్ లైట్‌లోకి వచ్చింది నివేదా పేతురాజ్..ఈ సినిమా కంటే ముందు కూడా కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించింది ఈ భామ.. మెంటల్ మదిలో, బ్రోచేవారేవారురా, చిత్ర లహరి..ఇలా పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు దక్కని ఈమెకు అల వైకుంఠ పురములో సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చింది.. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో నివేథాకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.అందులో భాగంగా ఈ భామ రామ్ తమిళ రీమేక్ రెడ్‌లో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతోన్న సందర్భంగా నివేథా తన సినిమా గురించి.. అందులో తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడింది.

నివేథా మాట్లాడుతూ.. కథాంశాల ఎంపికలో ఇక ముందు చాలా సెలెక్టివ్‌గా ఉంటానని పేర్కోంది. కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని గ్లామర్ రోల్స్ చేయడానికి తాను సిద్ధమేనని పేర్కోంటూ.. ఈ సినిమాలో పోలీస్‌అధికారిణి పాత్రలో కనిపిస్తానని తెలిపింది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.నివేథాకు మరో సినిమాలోను నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మలయాళం రీమేక్‌లో కూడా నటించే అవకాశం వచ్చినట్లు టాక్.

ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో రానా నటిస్తుండగా రానాకు భార్య పాత్రలో నివేథా కనిపించనున్నదని సమాచారం. ఈ సినిమాతో పాటు నివేథాకు మరో తెలుగు సినిమాలో కూడా అవకాశం వచ్చింది. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం విరాట పర్వం. ఈ సినిమాలో నివేథాకు నటించే అవకాశం వచ్చింది.దీనికి సంబంధించి చిత్రబృందం ఓ ప్రకటన కూడా చేసింది.నివేథా ఈ సినిమాలతో పాటు ప్రస్తుతం 'పాగల్‌' చిత్రం తో పాటు చందు మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలిపింది నివేదా...!!


కొత్త ఏడాదిలో రకుల్ కొత్త తీర్మాణాలు ఏంటో తెలస్తే షాక్ ?

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>