PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rama-teerthamc11bf1d7-fde6-40d2-bb59-2cd8461f1496-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rama-teerthamc11bf1d7-fde6-40d2-bb59-2cd8461f1496-415x250-IndiaHerald.jpgవిజయనగరం జిల్లా రామతీర్థం ఘటనను తీవ్రంగా ఖండించిన వీహెచ్‌పీ.. జగన్ ప్రభుత్వ ఉదాసీనతే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులకు పాల్పడిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఆలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించడం మినహా వేరే మార్గం కనిపించడం లేదని వీహెచ్ పీ ప్రకటించింది. జగన్ సర్కార్ సీరియస్ గా స్పందించి.. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.rama teertham;view;bharatiya janata party;jagan;guntur;andhra pradesh;janasena;district;police;kanna lakshminarayana;army;arrest;v hanumantharao;house;janasena party;rama tirtha;partyఏపీ సర్కార్ పై వీహెచ్ పీ ఫైర్!ఏపీ సర్కార్ పై వీహెచ్ పీ ఫైర్!rama teertham;view;bharatiya janata party;jagan;guntur;andhra pradesh;janasena;district;police;kanna lakshminarayana;army;arrest;v hanumantharao;house;janasena party;rama tirtha;partyTue, 05 Jan 2021 08:42:32 GMTఆంధ్రప్రదేశ్ రగిలిపోతోంది. రాజకీ.య పార్టీల పోటాపోటీ వ్యూహాలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏపీలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది.  విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనను తీవ్రంగా ఖండించిన వీహెచ్‌పీ.. జగన్ ప్రభుత్వ ఉదాసీనతే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులకు పాల్పడిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఆలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించడం మినహా వేరే మార్గం కనిపించడం లేదని వీహెచ్ పీ ప్రకటించింది. జగన్ సర్కార్ సీరియస్ గా స్పందించి.. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

    ఏపీలోని దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలన్నింటికీ రక్షణ కల్పించాలని వీహెచ్ పీ డిమాండ్ చేసింది. రెండు రోజుల వ్యవధిలో మూడు ఆలయాలపై దాడులు జరగడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేసింది. దేవాలయాల పరిరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించలేకపోతున్నట్టు కనిపిస్తోందని వీహెచ్‌పీ విమర్శించింది.ప్రభుత్వం స్పందించి ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు జరిగే అవకాశం ఉందని వీహెచ్ పీ ప్రతినిధులు హెచ్చరించారు.

విజయనగరం జిల్లా రామతీర్థంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోదండరాముడి విగ్రహాల ధ్వంసం ఘటనకు నిరసనగా.. బీజేపీ, జనసేన నేతలు రామతీర్థ ధర్మయాత్రకు పిలుపినివ్వడంతో భారీగా పోలీసులను మోహరించారు.  ధర్మయాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే గుంటూరులోని ఆయన నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరరావును గృహనిర్భంధం చేశారు. మరో 25 మంది బీజేపీ నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. అధికార పార్టీ పోలీసుల సహయంతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ, జన సేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>