MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-charandd8f0860-ff4a-4bf5-a95e-164c98d8f0e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-charandd8f0860-ff4a-4bf5-a95e-164c98d8f0e6-415x250-IndiaHerald.jpgమెగా స్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ తొలి సినిమా వరకే తండ్రి ఇమేజ్ తో తెరంగేట్రం చేసి ఆ తరువాత సొంత టాలెంట్ తోనే సినిమాలు చేశాడని చెప్పొచ్చు.. మొదటి సినిమా చిరుత తో తనలోని యాక్టింగ్ ని, డాన్సింగ్ ని చూసి ప్రేక్షకులు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు అన్నారు.. రెండో సినిమా మగధీర తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పటివరకు ఏ సినిమా చేయని రికార్డులను సృష్టించాడు.. ఆ తర్వాత వరుస హిట్ చిత్రాలు చేసుకుంటూ పోతూ టాలీవుడ్ టాప్ 5 హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకram charan;chiranjeevi;ntr;venkatesh;lokesh;ram charan teja;kamal hassan;gautham new;gautham;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;seetha;vamsi;vamsi paidipally;vijay;vikram;kudumu;alluri sitarama raju;ram madhav;tollywood;rrr movie;cinema;kollywood;tamil;jersey;industry;director;joseph vijay;prasanth neel;lokesh kanagaraj;nandamuri taraka rama rao;father;research and analysis wing;venky kudumula;wanted;magadheera;prashant kishor;master;chiruthaరామ్ చరణ్ , లోకేష్ ల సినిమా లో భారీ అప్పీల్ ఉంటుందట..?రామ్ చరణ్ , లోకేష్ ల సినిమా లో భారీ అప్పీల్ ఉంటుందట..?ram charan;chiranjeevi;ntr;venkatesh;lokesh;ram charan teja;kamal hassan;gautham new;gautham;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;seetha;vamsi;vamsi paidipally;vijay;vikram;kudumu;alluri sitarama raju;ram madhav;tollywood;rrr movie;cinema;kollywood;tamil;jersey;industry;director;joseph vijay;prasanth neel;lokesh kanagaraj;nandamuri taraka rama rao;father;research and analysis wing;venky kudumula;wanted;magadheera;prashant kishor;master;chiruthaTue, 05 Jan 2021 11:00:00 GMTచిరంజీవి వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ తొలి సినిమా వరకే తండ్రి ఇమేజ్ తో తెరంగేట్రం చేసి ఆ తరువాత సొంత టాలెంట్ తోనే సినిమాలు చేశాడని చెప్పొచ్చు.. మొదటి సినిమా చిరుత తో తనలోని యాక్టింగ్ ని, డాన్సింగ్ ని చూసి ప్రేక్షకులు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు అన్నారు.. రెండో సినిమా మగధీర తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పటివరకు ఏ సినిమా చేయని రికార్డులను సృష్టించాడు.. ఆ తర్వాత వరుస హిట్ చిత్రాలు చేసుకుంటూ పోతూ టాలీవుడ్ టాప్ 5 హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లు హీరోలుగా rrr సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..

అలియాభట్ రామ్ చరణ్ తేజ్ కి జోడిగా నటిస్తుంది..ఈ సినిమాలో అల్లూరి సీత రామరాజు పాత్రలో  రామ్ చరణ్ తేజ్  నటిస్తుండగా లాక్ డౌన్ తర్వాత మొదలైన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.  ఇక ఈ సినిమా తర్వాత రాంచరణ్ తేజ్ ఏ సినిమా ను కంఫర్మ్ చేయలేదు. వెంకీ కుడుముల, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ నీల్ వంటి కొంతమంది దర్శకుల పేర్లు బయటకు వచ్చినా ఇంకా ఫైనల్ మాత్రం ఏ దర్శకుడి పేరు ఖరారు కాలేదు.. దాంతో రామ్ చరణ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడనేది కొంత ఆసక్తి కరంగా మారింది.

 జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి లైన్ ఓకే చేశాడని గట్టి టాకే ఉంది కానీ అధికారికంగా ప్రకటన వచ్చే దాకా ఏదీ నమ్మలేని పరిస్థితి. అయితే దాదాపుగా ఓకే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మరో తమిళ డైరెక్టర్ పేరు తెరమీదకు వచ్చింది. అతనే లోకేష్ కనగరాజ్. విజయ్ తో మాస్టర్ తీసి అంచనాలు ఆకాశం దాటించిన ఇతగాడు ఇప్పుడు కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ప్రస్తుతం లోకేష్ కమల్ హాసన్ తో చేస్తున్న విక్రమ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే వేసవిలోపు దాన్ని పూర్తి చేసేలా ప్లానింగ్ జరిగింది. కమల్ రాజకీయ ప్రచారంలో బిజీ కాబోతున్న నేపథ్యంలో చాలా తక్కువ టైంలోనే ఫినిష్ అయ్యేలా లోకేష్ అన్ని వనరులను సిద్ధం చేసుకుని మరీ రెడీ అయ్యాడట.


ఎన్టీఆర్‌కు ర‌ష్మిక షాక్‌... ఆ కార‌ణంతోనే నో చెప్పేసిందా..!

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>