Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-shirtless-selfie-goes-viral-in-social-media97c5a278-2cc7-41ac-87d0-067cd09384f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-shirtless-selfie-goes-viral-in-social-media97c5a278-2cc7-41ac-87d0-067cd09384f1-415x250-IndiaHerald.jpgఎలాంటి వారసత్వం లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో పేరు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ఐకాన్ గా మారిపోయారు ఈ హీరో. అందులోనూ మాస్ ఆడియెన్స్ ను తన నటనతో ఆకట్టుకుని ఎంతో మందిని తన అభిమానుల ఖాతాలో వేసుకున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ హీరో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘ఫైటర్’ అనే టైటిల్ తో ఫుల్ మాస్ లుక్ తో కనిపించబోతున్నారు ఈ సినిమాలో. డాషింగ్ డైరెక్టర్, మాస్ హీరో కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిvijay devarakonda;beauty;dharma;roshan;vijay;vijay deverakonda;goa;india;bollywood;tollywood;cinema;arjun reddy;love;director;beach;hero;joseph vijay;arjun 1;dharma productions;reddy;fighter;mass;devarakondaఅయ్ బాబోయ్.. అర్జున్ రెడ్డి షర్ట్ లెస్ సెల్పీలతో అదిరిపోయాడుగాఅయ్ బాబోయ్.. అర్జున్ రెడ్డి షర్ట్ లెస్ సెల్పీలతో అదిరిపోయాడుగాvijay devarakonda;beauty;dharma;roshan;vijay;vijay deverakonda;goa;india;bollywood;tollywood;cinema;arjun reddy;love;director;beach;hero;joseph vijay;arjun 1;dharma productions;reddy;fighter;mass;devarakondaTue, 05 Jan 2021 11:01:21 GMTహీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ఐకాన్ గా మారిపోయారు ఈ హీరో. అందులోనూ మాస్ ఆడియెన్స్ ను తన నటనతో ఆకట్టుకుని ఎంతో మందిని తన అభిమానుల ఖాతాలో వేసుకున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ హీరో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘ఫైటర్’ అనే టైటిల్ తో ఫుల్ మాస్ లుక్ తో కనిపించబోతున్నారు ఈ సినిమాలో.  డాషింగ్ డైరెక్టర్, మాస్ హీరో కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా పట్ల రౌడీ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.



కాగా ఈ సినిమా పూరీ కనెక్ట్స్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ ప్రాజెక్టుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్యపాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ చేయబోతోంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా దిగిన ఒక సెల్ఫీ తెగ వైరల్ గా మారిపోయింది. ఇప్పటికే ఈ రౌడీ హీరోకి ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందులోనూ ఎక్కడైన ఈ హీరో కనిపిస్తే ఎలా ఉంటది.. అబ్బా ఇంకేముంది ఎగేసుకుంటూ రౌడీ పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులివ్వాల్సిందే నంటారు కదూ.. అవును మరి అలాగే చెస్తారు. అందులోనూ ఈ హీరో షర్ట్ లేకుండా కనిపిస్తే.. ఇక అంతే సంగతులు కదా.. అవును ఈ రౌడీ గోవా బీచ్ లో వితౌట్ షర్ట్ తో దర్శనమిచ్చారు.

దాంతో ఈ రౌడీ ఫ్యాన్స్ చుట్టుముట్టారనుకోండి. ఓరు అదార్ లవ్ ఫేమ్ రోషన్ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో విజయ్ దేవరకొండ షర్ట్ లెస్ సెల్ఫీ తెగ చక్కర్లు కొడుతోంది. అందులో విజయ్ దేవరకొండ గడ్డం, హెయిర్ స్టైల్, బాడీ మజిల్స్ అబ్బా చూడటానికి ఎంత ముద్దుగున్నాడో అనిపించేలా ఉన్నారు. ఈ బాడీ మెయిటనెన్స్ మొత్తం పూరీ దర్శకత్వంలో రాబోతున్న ఫైటర్ సినిమా కోసమేనని తెలుస్తోంది. ఇక సినిమాలో ఈ బాడీతో కనిపిస్తే ఇక ఈ రౌడీ ఫ్యాన్స్ కు పండగే. పూరీతో సినిమాలంటే ఇవి మామూలేకదా.. ఈ డైరెక్టర్ తన సినిమాల్లో హీరోలను కొంచెం డిఫరెంట్ గా చూపించడంలో ముందుంటారు. అందుకే విజయ్ దేవరకొండను కూడా ప్రేక్షకులు మెచ్చే విధంగా తయారుచేశారనిపిస్తోంది.


ఎన్టీఆర్‌కు ర‌ష్మిక షాక్‌... ఆ కార‌ణంతోనే నో చెప్పేసిందా..!

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>