PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tdp-targets-kodali-nani-to-check-in-politics-aa0b38d7-0d58-4066-8411-b3c972e54052-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tdp-targets-kodali-nani-to-check-in-politics-aa0b38d7-0d58-4066-8411-b3c972e54052-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి అధ్యక్షతన సివిల్, సప్లై వ్యవసాయ శాఖలపై రివ్యూ జరిగింది అని మంత్రి కొడాలి నానీ అన్నారు. సంక్రాంతి నాటికి రైతుకు ఒక్క రూపాయి కూడా బాకి లేకుండా ఇవ్వమన్నారు అని ఆయన పేర్కొన్నారు. గుళ్లపై జరిగిన దాడులు అక్కడి ప్రజాప్రతినిధులకు, సీఎం కి అంటగట్టాలి అని చంద్రబాబు చూస్తున్నారు అని మండిపడ్డారు. నిన్న అర్ధరాత్రి పేకాట శిబిరం పై దాడి చేసిన వారు చంద్రబాలు పోలీస్ లా మా పోలీస్ లా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అదేశాలమేరకు పేకాట శిబిరాలపై దాడులు చేసి పట్టుకున్నారు అని అన్నారు. నేను ఆడిస్తే మా పkodali nani;kranthi;kranti;tara;makar sakranti;audi;korcha;devineni avinash;sankranthi;chief minister;car;minister;konakalla narayana rao;traffic police;uri;party50 రూపాయల ఫైన్ వేస్తారు... ఉరి శిక్ష వేస్తారా ఏంటీ...?కొడాలి నానీ సంచలనం50 రూపాయల ఫైన్ వేస్తారు... ఉరి శిక్ష వేస్తారా ఏంటీ...?కొడాలి నానీ సంచలనంkodali nani;kranthi;kranti;tara;makar sakranti;audi;korcha;devineni avinash;sankranthi;chief minister;car;minister;konakalla narayana rao;traffic police;uri;partyMon, 04 Jan 2021 20:15:00 GMTముఖ్యమంత్రి అధ్యక్షతన సివిల్, సప్లై వ్యవసాయ శాఖలపై రివ్యూ జరిగింది అని మంత్రి కొడాలి నానీ అన్నారు. సంక్రాంతి నాటికి రైతుకు ఒక్క రూపాయి కూడా బాకి లేకుండా ఇవ్వమన్నారు అని ఆయన పేర్కొన్నారు. గుళ్లపై జరిగిన దాడులు అక్కడి ప్రజాప్రతినిధులకు, సీఎం కి అంటగట్టాలి అని చంద్రబాబు చూస్తున్నారు అని మండిపడ్డారు. నిన్న అర్ధరాత్రి పేకాట శిబిరం పై దాడి చేసిన వారు చంద్రబాలు పోలీస్ లా మా పోలీస్ లా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అదేశాలమేరకు పేకాట శిబిరాలపై దాడులు చేసి పట్టుకున్నారు అని అన్నారు.

నేను ఆడిస్తే మా పోలీస్ లు పట్టుకుంటారా అని ప్రశ్నించారు. కొనకళ్ల నారాయణ, దేవినేని ఉమ లు గతంలో పేకాట ఆడించేవారు అని, ఎస్ ఈ బి వాళ్ళు కు ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్చ ఇచ్చారని ఆయన వెల్లడించారు. పేకాడే వాళ్లకు పార్టీ లు ఉంటాయా ఆయన ప్రశ్నించారు. మా నియోజకవర్గం లో పేకాట క్లబ్ లు మూయించింది మేము అని ఆయన పేర్కొన్నారు. మాకు దమ్ము ధైర్యం ఉంది కనుక పేకాట శిబిరాలపై దాడులు చేయించాము అని ఆయన వెల్లడించారు. మాకున్న సమాచారం ప్రకారం అక్కడ ఎవ్వరు పేకాట అడడం లేదు కార్ లు వద్ద కూర్చున్నారు అని పేర్కొన్నారు.

ఒక సెట్ రెండు సెట్ లో పేకలు వారి కార్ లలో దొరికాయి అని ఆయన అన్నారు. వెహికల్స్ అక్కడ పెట్టి ఎక్కడెక్కడికో వెళ్లి అడుతారు అని  వ్యాఖ్యానించారు. పేకడుతున్నట్టు కేస్ లు పెట్టాం.పట్టుకున్న వాళ్ల పై విచారణ జరుపుతాము అని ఆయన స్పష్టం చేసారు. ఉంటే నా అనుచరులు వుంటారు... నా తమ్ముడే ఉంటాడు...అయితే  వాళ్ళను తప్పించమని నేను కాంప్ ఆఫీస్ కి రావాలా అని ప్రశ్నించారు. పేకటకు  ఉరిశిక్ష ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. 50 రూపాయలు ఫైన్ వేస్తారు అని, నా పర్సొనాల్ పని ఇప్పటి వరకు ఒక్కటి కూడా సీఎం ను అడగలేదని అన్నారు.


భారత్ వైపు చూస్తున్న ప్రపంచ దేశాలు..!

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>