MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika1fca9ee0-0df9-4498-ab09-7dbcf2e67045-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika1fca9ee0-0df9-4498-ab09-7dbcf2e67045-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. రష్మిక మందన… టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉండి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. నాగ సౌర్యతో కలిసి నటించిన "ఛలో" చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది … ఆ తరువాత గీత గోవిందం, సరిలేరు నీకేవ్వరు.. వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారి టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది.ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న "పుష్ప" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ, తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దrashmika-mandanna;business;beauty;govinda;kumaar;allu arjun;geetha;govi;naga;rashmika mandanna;sukumar;india;bollywood;tollywood;2019;cinema;naga aswin;tamil;chalo;2020;kannada;letter;heroine;arjun 1;father;chitramహీరోలకి తగ్గకుండా బాగానే సంపాదించిన రష్మిక....హీరోలకి తగ్గకుండా బాగానే సంపాదించిన రష్మిక....rashmika-mandanna;business;beauty;govinda;kumaar;allu arjun;geetha;govi;naga;rashmika mandanna;sukumar;india;bollywood;tollywood;2019;cinema;naga aswin;tamil;chalo;2020;kannada;letter;heroine;arjun 1;father;chitramMon, 04 Jan 2021 18:05:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. రష్మిక మందన… టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉండి  స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. నాగ సౌర్యతో కలిసి నటించిన  "ఛలో" చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది … ఆ తరువాత గీత గోవిందం, సరిలేరు నీకేవ్వరు.. వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారి టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది.ప్రస్తుతం ఈ హాట్  బ్యూటీ అల్లు అర్జున్సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న "పుష్ప" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ, తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు  దక్కించుకుంటుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక రష్మిక ఇప్పటిదాకా ఎంత సంపాదించింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇక అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక.. ఈ నాలుగేళ్లలో రూ.28కోట్ల వరకూ సంపాదించింది అని తెలుస్తుంది.2016 లో రష్మిక సంపాదన 3 కోట్లు కాగా…2017 లో అది 7 కోట్లు అయ్యిందట.ఇక 2018లో 13 కోట్లు కాగా.. 2019 లో 19కోట్ల వరకూ సంపాదించింది అని  తెలుస్తుంది. 2020 కి వచ్చేసరికి అది 28కోట్ల వరకూ పెరిగింది. రష్మిక తండ్రి కూడా పెద్ద  బిజినెస్ మెన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె సంపాదన మొత్తం.. తన తండ్రి బిజినెస్ లలో ఇన్వెష్ట్ చేస్తుందని సమాచారం అందుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


ఇస్మార్ట్ బ్యూటీ కి చేదు అనుభవం.. 'ఐ లవ్ యు' చెప్పాలంటూ స్టేజ్ పై ఇబ్బంది పెట్టిన దర్శకుడు..?

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>