BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/flover-face839f23c5-ce9e-4644-8cd1-a9cfd21ada01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/flover-face839f23c5-ce9e-4644-8cd1-a9cfd21ada01-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న వాతావరణం కలుషితం వల్ల, వాహనాల నుండి వెలువడే కలుషిత వాయువుల వల్ల, ఎండ ఇలాంటి కారణాల వల్ల ముఖం కాంతి హీనంగా, మచ్చలకు గురవుతుంది. అంతేకాకుండా మనం తీసుకొనే ఆహారపు అలవాట్ల వల్ల కూడా ముఖంలో మార్పులు వస్తుంటాయి. మనం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, మాంసకృత్తులు, మైదా ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల శరీరంలో నూనెలు పేరుకుపోయి, క్రమేణా ఆరోగ్యంతో పాటు ముఖంపై కూడా మచ్చలు ఏర్పడతాయి. flover,face;kasthuri;kanna lakshminarayanaబంతిపూలు ముఖంపై నల్ల మచ్చలు తగ్గిస్తాయా?బంతిపూలు ముఖంపై నల్ల మచ్చలు తగ్గిస్తాయా?flover,face;kasthuri;kanna lakshminarayanaMon, 04 Jan 2021 12:45:00 GMTప్రస్తుతం ఉన్న వాతావరణం కలుషితం వల్ల, వాహనాల నుండి వెలువడే కలుషిత వాయువుల వల్ల, ఎండ ఇలాంటి కారణాల వల్ల ముఖం కాంతి హీనంగా, మచ్చలకు గురవుతుంది. అంతేకాకుండా మనం తీసుకొనే ఆహారపు అలవాట్ల వల్ల కూడా ముఖంలో మార్పులు వస్తుంటాయి. మనం ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్, మాంసకృత్తులు, మైదా ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల శరీరంలో నూనెలు పేరుకుపోయి, క్రమేణా ఆరోగ్యంతో పాటు ముఖంపై కూడా మచ్చలు ఏర్పడతాయి.

మన శరీరంలో అనారోగ్య కారణంగా ఏదైనా మార్పు వస్తోంది అంటే  ముందుగా వ్యక్తీకరించబడేది  మన ముఖం పైనే అని గుర్తుంచుకోవాలి. అన్ని కారణాల వల్ల ముఖం పై మచ్చలు, చర్మం నల్లగా మారడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీమ్స్ ప్రొడక్ట్స్ వాడి, ప్రస్తుతానికి నిగారింపు వచ్చినా  కాలక్రమేణా అది చర్మ వ్యాధులకు దారితీస్తుంది. ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించి, సహజ పద్ధతిలో చర్మం కాంతివంతంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఇందుకోసం బంతి పూల రేకులు, గులాబీ రేకులు,కస్తూరి పసుపు,పచ్చిపాలు.ముందుగా బంతి పూల రేకులు,గులాబీ రేకులను మెత్తగా రుబ్బి చూర్ణం చేసుకోవాలి.ఈ చూర్ణానికి కొద్దిగా కస్తూరి పసుపు,పచ్చిపాలు కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ఐదు రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచుకొని వాడుకోవచ్చు. ఒకవేళ మీకు సమయం ఉంటే రోజు తయారు చేసుకోవడం ఉత్తము.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మంలోని మలినాలు తొలగిపోయి, చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. ఈ పద్ధతిని  క్రమం తప్పకుండా పాటిస్తే, తక్కువ సమయంలో మంచి ఫలితం పొందవచ్చు. ఈ చిట్కాను పగటిపూట కన్నా రాత్రి సమయంలో ఉపయోగిస్తే, దీని ఫలితం  రెట్టింపుగా  ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పడుకోవాలి. ఉదయాన్నే  నీటితో కడిగేసుకుంటే చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉండడంతోపాటు తెల్లగా మారుతుంది.పైన చెప్పబడిన చిట్కాను మీరు ఒకసారి ట్రై చేసి ఫలితాన్ని తప్పక పొందండి.




గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>