MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya33e34586-c5e0-48ad-8370-dd4d7ade31a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya33e34586-c5e0-48ad-8370-dd4d7ade31a8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మణిశర్మ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా సక్సెస్ లతో కొనసాగుతున్న కొరటాల ఈ మూవీ తో కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.acharya;megastar chiranjeevi;chiranjeevi;ram charan teja;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;korea, south;cinema;konidela production;lord siva;success;indian;matinee entertainments;ramoji film cityషూటింగ్ పూర్తి కాకముందే ....భారీ రికార్డు తో టాప్ లేపిన మెగాస్టార్ 'ఆచార్య' .... ??షూటింగ్ పూర్తి కాకముందే ....భారీ రికార్డు తో టాప్ లేపిన మెగాస్టార్ 'ఆచార్య' .... ??acharya;megastar chiranjeevi;chiranjeevi;ram charan teja;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;korea, south;cinema;konidela production;lord siva;success;indian;matinee entertainments;ramoji film cityMon, 04 Jan 2021 07:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మణిశర్మ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా సక్సెస్ లతో కొనసాగుతున్న కొరటాలమూవీ తో కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక పవర్ఫుల్ పాత్ర చేస్తున్న ఈ సినిమాకి తిరు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇప్పటికే అరవై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవాలయాల భూములు, కుంభకోణాల నేపథ్యంలో మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు కొరటాల ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ ఒక మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమా కోసం ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో ఏకంగా రూ.22 కోట్ల రూపాయల వ్యయంతో భారీ టెంపుల్ సిటీ సెట్ వేశారని, చూడడానికి కళ్ళు మిరుమిట్లుగొలిపేలా రూపొందిన ఈ సెట్ లో సినిమాకి సంబందించిన మిగతా షూటింగ్ అంతా పూర్తి చేయనున్నారని అంటున్నారు. ఒకరకంగా సౌత్ ఇండియన్ సినిమాల్లోనే ఇప్పటివరకు వేసిన సెట్స్ లో అత్యంత భారీ వ్యయంతో రూపొందిన సెట్ ఇదే అని, ఆ విధంగా ఆచార్య ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే ఈ సెట్ తో అద్భుతమైన రికార్డుని సొంతం చేసుకుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.....!!


తాడిప‌త్రిలో హై టెన్ష‌న్...దీక్ష‌కు దిగుతామ‌న్న జేసీ బ‌ద్ర‌ర్స్‌...

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>