MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-srinivas7d5bee49-55f9-4c38-a88f-f2acdbd5c01f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-srinivas7d5bee49-55f9-4c38-a88f-f2acdbd5c01f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం యువత తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా తన ఆకట్టుకునే నటనతో మంచి పేరు దక్కించుకుని దూసుకెళ్తున్నారు యువ హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలిసారిగా వివి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన అల్లుడు శీను సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరో గా ఎంట్రీ ఇచ్చినా బెల్లంకొండ శ్రీనివాస్ ఆ మూవీతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. సమంత హీరోయిన్ నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారుbellamkonda srinivas;janhvi kapoor;sridevi kapoor;bellamkonda sai sreenivas;devi sri prasad;geetha;kranthi;kranti;samantha;santhosh;santosh srinivas;srinivas;makar sakranti;apherald;janvi;bollywood;tollywood;cinema;sangeetha;telugu;sankranthi;january;hindi;interview;blockbuster hit;remake;jaggery;hero;heroine;success;yuva;jhanvi kapoor;santhossh jagarlapudi;adhurs;anandamవామ్మో.... అదే నిజమైతే ..... బెల్లం బాబు రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే ....??వామ్మో.... అదే నిజమైతే ..... బెల్లం బాబు రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే ....??bellamkonda srinivas;janhvi kapoor;sridevi kapoor;bellamkonda sai sreenivas;devi sri prasad;geetha;kranthi;kranti;samantha;santhosh;santosh srinivas;srinivas;makar sakranti;apherald;janvi;bollywood;tollywood;cinema;sangeetha;telugu;sankranthi;january;hindi;interview;blockbuster hit;remake;jaggery;hero;heroine;success;yuva;jhanvi kapoor;santhossh jagarlapudi;adhurs;anandamMon, 04 Jan 2021 23:32:49 GMTయువ హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలిసారిగా వివి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన అల్లుడు శీను సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరో గా ఎంట్రీ ఇచ్చినా బెల్లంకొండ శ్రీనివాస్ ఆ మూవీతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. సమంత హీరోయిన్ నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు
ఇక ఈ మూవీ రిలీజ్ తరువాత తన టాలెంట్ తో వరుసగా అవకాశాలు అందుకుంటూ అలానే వాటితో మంచి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకుని కొనసాగుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రేపు రిలీజ్ కానుండగా సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే బాలీవుడ్ మూవీ ఎంట్రీ కి సిద్ధమైన బెల్లంకొండ శ్రీనివాస్ అక్కడ తొలిసారిగా తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ చత్రపతి ని హిందీ రీమేక్ లో నటించన్నారు. పెన్ మూవీస్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం కానున్న ఈ సినిమాపై తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.  

తొలిసారిగా బాలీవుడ్ లో చత్రపతి రీమేక్ ద్వారా అడుగుపెట్టడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అలానే ఎంతో పవర్ఫుల్ గా చాలెంజింగ్ గా సాగే ఆ రోల్ కోసం తనను తాను శారీరకంగా ఎంతో సిద్ధం చేసుకుంటున్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్ ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా దివంగత దిగ్గజ నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ఎంపికైనట్లు టాక్. నిజానికి పలువురు హీరోయిన్ల పేర్లను మొదట పరిశీలించిన మూవీ యూనిట్ ఎట్టకేలకు ఆమె అయితేనే ఇందులోని పాత్రని సమర్థవంతంగా పోషించగలదు అని భావించిన మూవీ యూనిట్ ఫైనల్ గా జాన్వీ కె ఓట్ వేసిందని, ఇక నేడు ఆమెను కలిసిన మూవీ దర్శకనిర్మాతలు కథాకథనాలు వినిపించిన అనంతరం ఆమె నుండి కాల్షీట్స్ కూడా తీసుకున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే బెల్లంకొండ శ్రీనివాస్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు అని అంటున్నారు విశ్లేషకులు... !!


బాలయ్య ఆలోచనలు ఎవరికీ అర్ధం కావడం లేదే .... అసలు మ్యాటర్ ఏంటంటే ....??

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>