HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/badham657bbf82-4756-4861-bf97-4d6a5a41ca07-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/badham657bbf82-4756-4861-bf97-4d6a5a41ca07-415x250-IndiaHerald.jpgబాదం పప్పులను రోజు తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బాదంపప్పులకు గుండెజబ్బులు కూడా నయం చేయగలిగే శక్తి ఉంటుంది. అయితే ఈ బాదంపప్పులను అలాగే తింటే ఎలాంటి ప్రయోజనాలు శరీరానికి అందవు. కాబట్టి బాదంపప్పులను నీటిలో నానబెట్టి తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ బాదంపప్పులను ఎందుకు నీటిలో నానబెట్టాలో? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో? ఇప్పుడు ఇక్కడ చర్చించుకుందాం. badham;bhavana;almonds;shaktiబాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?badham;bhavana;almonds;shaktiMon, 04 Jan 2021 10:12:00 GMTబాదం పప్పులను రోజు తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బాదంపప్పులకు గుండెజబ్బులు కూడా నయం చేయగలిగే శక్తి ఉంటుంది. అయితే ఈ బాదంపప్పులను అలాగే తింటే ఎలాంటి ప్రయోజనాలు శరీరానికి అందవు. కాబట్టి బాదంపప్పులను నీటిలో నానబెట్టి తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ బాదంపప్పులను ఎందుకు నీటిలో నానబెట్టాలో?  వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో? ఇప్పుడు ఇక్కడ చర్చించుకుందాం.

బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినాలని సూచిస్తుంటారు. కనీసం ఎనిమిది గంటల పాటు బాదంపప్పులను నీటిలో నానబెట్టడం వల్ల బాదం పప్పు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది.అయితే ఇది మన శరీరంలో పోషకాలను పూర్తిస్థాయిలో  శోషించుకోకుండా అడ్డుపడుతుంది.  తద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. కాబట్టి బాదంపప్పులు పైన ఉన్న తొక్కను తీసి తినాలని  చెప్తారు. బాదంపప్పులను నీటిలో నానబెట్టడం వల్ల పైన ఉన్న తొక్క తొందరగా వచ్చేస్తుంది. ఈ విధంగా తొక్క తీసిన బాదం పప్పులను తినడం వల్ల పూర్తిస్థాయిలో శరీరానికి పోషకాలు అందుతాయి.

ఉదయాన్నే గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల కడుపు నిండిందనే  భావన కలుగుతుంది.  తద్వారా ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.ఊబకాయం ఉన్నవారు రోజు ఉదయాన్నే గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువ.  అంతేకాకుండా ఈ బాదంపప్పులను రోజు తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. నానబెట్టిన బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేసి, గ్లాసు పాలలో కలిపి తాగితే సుఖనిద్ర మీ సొంతం.

బాదం పప్పులను నానబెట్టి తినడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి పూర్తిగా అందుతాయి.వృద్ధాప్య ఛాయలు కూడా దరిచేరకుండా చేస్తాయి.అయితే పుట్టుకతో వచ్చే లోపాలను సైతం నయం చేసే అద్భుత శక్తి ఈ నానబెట్టిన బాదం పప్పులను ఉంది. బాదం పప్పులను మెత్తగా నూరి ముఖానికి పట్టించడం వల్ల ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.అంతేకాకుండా నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.




కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

రిజిస్ట్రేషన్ లేదు.. ఇన్వాయిస్ లేదు.. రూ.830 కోట్ల జీఎస్‌టీ ఎగవేశారు

ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ చూపిస్తానంటున్న ‘మాస్టర్’

వైసీపీ కొంప ముంచుతున్న మంత్రులు ?

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>