Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/airteleec2aa81-fde0-40ed-9dd6-a176d4c47b82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/airteleec2aa81-fde0-40ed-9dd6-a176d4c47b82-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టెలికాం రంగంలో కస్టమర్లను ఆకర్షించి రోజురోజుకు తమ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ పోవడానికి ఆయా టెలికాం రంగ సంస్థలు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో చౌక ధరకే డేటా బాలెన్స్ సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం అన్ని నెట్వర్ లకంటే చౌక ధరకు జియో అపరిమిత డేటాకు అందిస్తున్న నేపథ్యంలో మిగతా నెట్వర్కులు కూడా తమ కస్టమర్లకు అదే రీతిలో ప్లాన్స్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల భారతి ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీartel;view;bharathi old;andhra pradesh;karnataka - bengaluru;telangana;media;good news;jio;v;good newwz;helloగుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?artel;view;bharathi old;andhra pradesh;karnataka - bengaluru;telangana;media;good news;jio;v;good newwz;helloMon, 04 Jan 2021 13:30:00 GMTజియో  అపరిమిత డేటాకు అందిస్తున్న నేపథ్యంలో మిగతా నెట్వర్కులు కూడా తమ కస్టమర్లకు అదే రీతిలో ప్లాన్స్  ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  ఈ క్రమంలోనే ఇటీవల భారతి ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది పలు రకాల డేటా ఆఫర్ను ప్రకటించింది.




 ఇటీవలే 199 రూపాయలకే ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు 1.5 జీబీ డాటా తో పాటు 28 రోజుల వరకు అపరిమిత కాల్ పొందేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ రీఛార్జ్ ఆప్షన్ను కొన్ని ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉంచింది ఎయిర్టెల్. ఎంపిక చేసిన నెంబర్ లకే పరిమితం చేసింది.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్కిళ్లలో ఈ డేటా ప్లాన్స్ అందుబాటులో ఉంటుందని కర్ణాటక టెలికాం సర్కిల్ ఆఫర్ల కోసం తనిఖీ చేస్తున్నట్లుఇటీవల తమ సోషల్ మీడియా ఖాతాలో తెలిపింది. ఇది ఒక రకంగా ఎయిర్టెల్ కస్టమర్లు  అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి.



 అయితే ఇంతకుముందు ఎయిర్టెల్ వినియోగదారులు 1.5 జీబీ డేటా ప్రతిరోజు కావాల్సి వచ్చినప్పుడు 249 రూపాయలతో రీఛార్జి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇటీవలే ఈ ప్లాన్ ను  199 రూపాయలుగా సవరించి తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వీటితో పాటు అదనపు ప్రయోజనాలుగా ఈ ప్లాన్ లో ఉచిత హలో ట్యూన్లు, అపరిమితి డౌన్ లోడ్, వింక్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్, 350 కంటే ఎక్కువ ఛానళ్లను ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ యాప్ ద్వారా పొందవచ్చు. రూ.249 డేటా ప్లాన్ ను పునరుద్ధరించి రిచార్జ్ చేసుకోవాల్సిన మొబైల్ నెంబర్లకు అనుసంధించారు. రూ .249 ప్లాన్ అదనపు ప్రయోజనాలలో రూ .100 ఫాస్టాగ్ క్యాష్‌బ్యాక్ మరియు షా అకాడమీ ఆన్‌లైన్ కోర్సులు కూడా ఈ నూతన ప్లాన్ లో ఉన్నాయి. రూ. 199, రూ .249 ప్లాన్‌ల మధ్య ఎయిర్‌టెల్‌లో రూ .219 ప్యాక్ ఉంది, రోజుకు 1 జీబీ డేటాతో 28 రోజులు ఉంటుంది. ఎయిర్‌టెల్ తాజా ప్రకటనతో మరి జియో ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది.


ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>