MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chay-samfa8e95b2-9157-4b88-99ea-9375276dacbf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chay-samfa8e95b2-9157-4b88-99ea-9375276dacbf-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కోడలు సమంతకు ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక అక్కినేని సమంత హోస్ట్ గాప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. మరీ ఆహా అనిపించలేదు కానీ పర్లేదు అనిపించింది. సమంత హోస్టింగ్ కూడా బాగానే సక్సెస్ అయింది.chay sam;chiranjeevi;naga chaitanya;bhama;naga;nageshwara rao akkineni;nandini reddy;samantha;vijay;vijay deverakonda;naga aswin;episode;audience;hero;success;joseph vijay;arjun 1;chaitanya 1;reddy;devarakondaచైతూ సీక్రేట్స్ బయట పెట్టాలని ప్లాన్ చేస్తున్న సమంత..!?చైతూ సీక్రేట్స్ బయట పెట్టాలని ప్లాన్ చేస్తున్న సమంత..!?chay sam;chiranjeevi;naga chaitanya;bhama;naga;nageshwara rao akkineni;nandini reddy;samantha;vijay;vijay deverakonda;naga aswin;episode;audience;hero;success;joseph vijay;arjun 1;chaitanya 1;reddy;devarakondaMon, 04 Jan 2021 11:00:00 GMTఅక్కినేని కోడలు సమంతకు ఎంత క్రెజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఆమె నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక అక్కినేని సమంత హోస్ట్ గాప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. మరీ ఆహా అనిపించలేదు కానీ పర్లేదు అనిపించింది. సమంత హోస్టింగ్ కూడా బాగానే సక్సెస్ అయింది. ఇప్పటికే ఈ షోకు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. స్యామ్ జామ్ అంటూ వాళ్లతో బాగానే ఆడుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఈ షోకి విజయ్ దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅర్జున్ ఇలా చాలా మంది హాజరయ్యారు. వ్యూస్ పరంగా కూడా ఈ షోకు మంచి పేరు వచ్చింది.  తాజాగా ఈ షోకు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య గెస్ట్ గా రానున్నాడు. ఈ సీజన్ కు ఈ ఎపిసోడ్ హైలైట్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. కచ్చితంగా భర్తతో సమంత సందడి చేస్తుందని.. వాళ్లిద్దరి కెమిస్ట్రీ చూడ్డానికి రెడీగా ఉండాలంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రమోషన్ మొదలైంది. చైతూ సీక్రేట్స్ బయట పెట్టాలని సమంత ప్లాన్ చేసిన‌ట్లు తెలిసింది. ఇక గత ఎపిసోడ్స్‌తో పోలిస్తే ఈ ఫైనల్ ఎపిసోడ్ పిచ్చెక్కించడం ఖాయంగా కనిపిస్తుంది.

ఎందుకంటే ఈ షో కాన్సెప్టే అది. అక్కడికి వచ్చిన గెస్టుల దగ్గర్నుంచి వీలైనంత వరకు తెలియని విషయాలను బయట పెట్టిస్తుంది సమంత. ఈ ఎపిసోడ్‌తో తొలి సీజన్‌కు గ్రాండ్ ముగింపు ఇవ్వాలని చూస్తుంది షో దర్శకురాలు గా వ్యవహరిస్తున్న నందిని రెడ్డి. మరోవైపు అక్కినేని అభిమానులే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా స్యామ్ జామ్ నాగ చైతన్య ఎపిసోడ్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. చూడాలి మరి సమంత చైతన్య దగ్గరనుంచి ఎలాంటి సీక్రెట్స్ బయటపెట్టిస్తుందో. ఇక ఈ ఎపిసోడ్ కోసం అక్కినేని అభిమానులు మాత్రమే కాదు అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మరి చూడాలిక.. బుల్లితెరపై ఈ భార్యాభర్తల మ్యాజిక్ ఎలా ఉండబోతుందో..?




ఆ హీరోను ప్రేమించాను..పెళ్ళయిపోతుంటే గుండె పగిలేలా ఏడ్చాను : మీనా

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>