HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/ditax-drink97722459-e156-4e34-839e-4751a701173e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/ditax-drink97722459-e156-4e34-839e-4751a701173e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. డీటాక్స్ డ్రింక్ రెసిపీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి.డీటాక్స్ డ్రింక్ రెసిపీ ఎలా తయారు చెయ్యాలంటే ముందుగా ఒక టీ స్పూన్ మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టండి. పొద్దున్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి ఈ నానబెట్టిన మెంతులు కూడా వేసి పరగడుపున తాగేయండి. ఈ డ్రింక్ వెయిట్ లాస్ కి హెల్ప్ చేయడమే కాక అరుగుదలని మెరుగుపరుస్తుంది. ​ఇక ఈ డీటాక్స్ డ్రింక్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి... ​ఇది బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.ఇందుditax-drink;india;vitamin;heart;letter;cholesterolడీటాక్స్ డ్రింక్ వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకోండి...డీటాక్స్ డ్రింక్ వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకోండి...ditax-drink;india;vitamin;heart;letter;cholesterolMon, 04 Jan 2021 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. డీటాక్స్ డ్రింక్ రెసిపీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి.డీటాక్స్ డ్రింక్ రెసిపీ ఎలా తయారు చెయ్యాలంటే ముందుగా  ఒక టీ స్పూన్ మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టండి. పొద్దున్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి ఈ నానబెట్టిన మెంతులు కూడా వేసి పరగడుపున తాగేయండి. ఈ డ్రింక్ వెయిట్ లాస్ కి హెల్ప్ చేయడమే కాక అరుగుదలని మెరుగుపరుస్తుంది.

ఇక ఈ డీటాక్స్ డ్రింక్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి...
ఇది బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.ఇందులో ఉండే విటమిన్ సీ వల్ల డ్రై స్కిన్, స్కిన్ డ్యామేజ్ నుండి ప్రొటెక్షన్ లభిస్తుంది.ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. లాక్సటివ్ లా పని చేసి కాన్స్టిపేషన్ ని తగ్గిస్తుంది. చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ ని బాడీలో నుండి బయటకు పంపేస్తుంది. ఇందువల్ల కిడ్నీ స్టోన్స్ డెవలప్ అయ్యే రిస్క్ రెడ్యూస్ అవుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి.కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ ని రెడ్యూస్ చేస్తాయి.నాచురల్ గా వెయిట్ లాస్ అవ్వడంలో ఈ డీటాక్స్ డ్రింక్స్ ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇవి మెటబాలిజం ని బూస్ట్ చేస్తాయి. యాపిల్ సిడార్ వెనిగర్, లెమన్ వాటర్ డీటాక్స్ వంటివి ఇందుకు బాగా పని చేస్తాయి.రెగ్యులర్ గా డీటాక్స్ డ్రింక్స్ కన్స్యూమ్ చేయడం వల్ల లివర్ పని తీరు కూడా మెరుగు పడుతుంది. మీరు తాగే నీటిలో తాజా కీరా ముక్కలు వేసుకుని ఆ నీటిని రోజంతా సిప్ చేయండి, బాడీ లో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోండి....


కొడాలి-పేర్ని ఎఫెక్ట్: బాబు అవినీతిపై కేంద్రానికి పవన్....

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..

క్యాచ్ ‘స్లిప్’ కాకుండా ఇలా.. వైరల్ అవుతున్న సఫారీల వెరైటీ ఫీల్డింగ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>