PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో తెలంగాణాలో పులుల సంఖ్యా చాలా వేగంగా పెరుగుతుంది. మహారాష్ట్ర నుంచి భారీగా పులులు తెలంగాణాలో అడుగు పెడుతున్నాయి. ఈ పులుల దెబ్బకు తెలంగాణాలో గిరిజనులు ఎక్కువగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పులుల సంఖ్య ఎక్కువగానే ఉంది అనే చెప్పాలి. రాజకీయంగా కూడా ఈ పులుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల్లో పులుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పులులు కనపడుతున్నాయి. tiger,bjp,ap;manu;bharatiya janata party;warangal;maharashtra - mumbai;mp;district;huzur nagar;maharashtra;letter;medak;karimnagarతెలంగాణాలో కావాలనే పులులు వదిలారు... బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలుతెలంగాణాలో కావాలనే పులులు వదిలారు... బిజెపి ఎంపీ సంచలన వ్యాఖ్యలుtiger,bjp,ap;manu;bharatiya janata party;warangal;maharashtra - mumbai;mp;district;huzur nagar;maharashtra;letter;medak;karimnagarMon, 04 Jan 2021 14:00:00 GMTమహారాష్ట్ర నుంచి భారీగా పులులు తెలంగాణాలో అడుగు పెడుతున్నాయి. ఈ పులుల దెబ్బకు తెలంగాణాలో గిరిజనులు ఎక్కువగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పులుల సంఖ్య ఎక్కువగానే ఉంది అనే చెప్పాలి. రాజకీయంగా కూడా ఈ పులుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల్లో పులుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పులులు కనపడుతున్నాయి.

ఇక కరీంనగర్ జిల్లాలో కూడా పులులు ఎక్కువగానే ఉన్నాయి. దీనితో గిరిజనులు చేసుకునే పోదు వ్యవసాయం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ లో  ఎంపీ సోయం బాపు రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. గిరిజనులను వెల్లగొట్టాలనే ఆలోచనతోనే పులుల్ని తెచ్చి వదిలారు అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 14-15పులుల్ని వదిలారు అని అన్నారు. పులులను పట్టుకోవడం అటవీ శాఖ అధికారులు కు పెద్ద సమస్య కాదు అని ఎంపీ అన్నారు.

కుట్ర పూరితంగా పులుల్ని తెచ్చారు కాబట్టే పట్టుకోలేక పోతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. గిరిజనులను అడవులకు దూరం చేసే ప్రయత్నం లో భాగమే ఇది అని ఆయన ఆరోపించారు. మనుషుల ప్రాణాల కంటే పులుల ప్రాణాలు ముఖ్యం కాదు అని ఆయన స్పష్టం చేసారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వాలి అని ఆయన సూచించారు. నకల్స్ తో సంబంధాలు ఉన్నాయని ఆదివాసులనే చంపుతున్నరు అని అన్నారు. ఇపుడు పులుల పేరిట ఆదివాసుల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. చివరికి రోగాలు,నొప్పుల తో కూడా ఆదివాసులే చనిపోతున్నారు అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు గుర్తించాలి అని ఆయన హితవు పలికారు.


లాలూ కొడుకు దేశానికి ప్రధాని కావటం తధ్యమట!

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>