MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood16bb9467-65cf-4d64-86ad-174be0a56ed5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood16bb9467-65cf-4d64-86ad-174be0a56ed5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ దర్శకుడు తేజ బాలీవుడ్ వైపు చూస్తున్నారట తన గురువు రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాతో హిట్ కొట్టి తాను ఇంకా లైన్ లోనే ఉన్నాను అని చెప్పిన తేజ మరల సీత అనే సినిమాతో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ఈ సినిమా అయిపోయాక చాలా గ్యాప్ తీసుకున్న తేజ ఏకంగా ఒకేసారి రెండు సినిమాలు చేశాడు. అందులో ఒకటి అలిమేలుమంగా వెంకటరమణ ఇందులో గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు అంటూ చాలా రోజుల నుంచtollywood;gopichand;ram gopal varma;ram pothineni;seetha;teja;india;bollywood;tollywood;cinema;director;minister;heroine;tapsee pannu;nene raju nene mantri;chitramగురువు బాటలోనే డైరెక్టర్ తేజ ?గురువు బాటలోనే డైరెక్టర్ తేజ ?tollywood;gopichand;ram gopal varma;ram pothineni;seetha;teja;india;bollywood;tollywood;cinema;director;minister;heroine;tapsee pannu;nene raju nene mantri;chitramMon, 04 Jan 2021 07:00:00 GMTటాలీవుడ్ దర్శకుడు తేజ బాలీవుడ్ వైపు చూస్తున్నారట తన గురువు రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాతో హిట్ కొట్టి తాను ఇంకా లైన్ లోనే ఉన్నాను అని చెప్పిన తేజ మరల సీత అనే సినిమాతో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ఈ సినిమా అయిపోయాక చాలా గ్యాప్ తీసుకున్న తేజ ఏకంగా ఒకేసారి రెండు సినిమాలు చేశాడు. అందులో ఒకటి అలిమేలుమంగా వెంకటరమణ ఇందులో గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు అంటూ చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. 


అలాగే గోపీచంద్ సరసన నటించేందుకు హీరోయిన్స్ ఎవరు దొరకటం లేదనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఆ విషయంలో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే తాజాగా ఈ సినిమా నుంచి గోపీచంద్ ను తప్పించి నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. లేదు గోపీచంద్ ఏ కావాలని తప్పుకున్నాడని కూడా వాదన వినిపిస్తోంది. ఆ విషయాలు ఎలా ఉన్నా ఈ సినిమాని ఇప్పుడు తేజ ఒక బాలీవుడ్ హీరోతో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. 


గోపీ చంద్ తప్పుకోక ముందే హీరోయిన్ గా తాప్సి ఫైనల్ అయింది. కధ నచ్చడంతో తాప్సి కూడా వెంటనే ఓకే చెప్పేసిందట. అయితే గోపీ చంద్ తప్పుకోవడంతో తేజ ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చాయట. ఈ ప్రాజెక్టును ప్యాన్ ఇండియా చిత్రంగా మలచాలన్న ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. అంటే గోపీచంద్ స్థానంలో ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరోను తీసుకోవాలన్నఆలోచనలో తేజ ఉన్నాడని అంటున్నారు. ఎలాగూ బాస్ రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వైపుగా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాడని అంటున్నారు.  




తాడిప‌త్రిలో హై టెన్ష‌న్...దీక్ష‌కు దిగుతామ‌న్న జేసీ బ‌ద్ర‌ర్స్‌...

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>