Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/noel-biggbossfa5ec4b6-2519-459c-a60c-a7556d8b6ee0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/noel-biggbossfa5ec4b6-2519-459c-a60c-a7556d8b6ee0-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రాప్ సింగర్ గా నటుడిగా నోయల్ కి ఎంతో గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నోయల్ కి క్రేజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ అందించిన నోయల్ ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా బయటికి వచ్చేశాడు. అయితే నోయల్ బయటికి వచ్చిన తర్వాత నోయల్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. నోయల్ హీరోయిన్ ఎస్తర్ అనే హీరోయnoel;bigboss;marriage;interview;wife;heroine;houseబిగ్ బాస్ నోయల్ తో విడాకులు తీసుకోవడంపై ఆ హీరోయిన్ ఏమందో తెలుసా..?బిగ్ బాస్ నోయల్ తో విడాకులు తీసుకోవడంపై ఆ హీరోయిన్ ఏమందో తెలుసా..?noel;bigboss;marriage;interview;wife;heroine;houseMon, 04 Jan 2021 15:15:00 GMTబిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నోయల్ కి క్రేజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ అందించిన నోయల్ ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా బయటికి వచ్చేశాడు.  అయితే నోయల్  బయటికి వచ్చిన తర్వాత నోయల్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.  నోయల్ హీరోయిన్ ఎస్తర్ అనే హీరోయిన్ ను  పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే.



 గోవాకు చెందిన ఎస్తర్ భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు, జయజానకినాయక లాంటి చిత్రాలలో నటించింది.  అయితే ఎస్తర్ కూడా మంచి సింగర్.  దీంతో వీరి మధ్య అనుబంధం కుదిరింది. 2019లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న కేవలం మూడు నెలల్లోనే విడిపోయింది ఈ జంట. 2020లో విడాకులు కూడా తీసుకున్నారు.  ఇంతకీ నోయల్ విడిపోవడానికి కారణం ఏంటి అన్న దానిపై మాత్రం సోషల్ మీడియాలో ఎంతగానో చర్చ జరిగింది అన్న విషయం తెలిసిందే.



 కాగా ఇటీవలే తమ పెళ్లి గురించి విడాకుల గురించి నోయల్ బామాజీ  భార్య ఎస్తర్ ఓ  ఇంటర్వ్యూలో  ప్రస్తావించింది..  సింగర్ నోయల్ ను తాను  ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇప్పటికీ నోయల్ అంటే తనకు ఎంతో మంచి అభిప్రాయం ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఎస్తర్.  నోయల్ మంచి వ్యక్తని కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా అంటూ చెప్పుకొచ్చింది. మనకు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని తెలిపింది.  ఇక ఎస్తర్ ప్రస్తుతం ఎంతో స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాల కోసం చూస్తుంది.


వర్షం మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..హీరోల కన్నా సూపర్ ఉన్నాడు

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>