PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న అధికార వైసీపీని కొన్ని తప్పులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఈ మధ్యకాలంలో హత్యా రాజకీయాలు చేస్తున్నారని విపక్ష తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల కడప జిల్లాలో హత్య జరిగింది. తాజాగా పల్నాడు లో ఒక హత్య జరిగింది. హత్య వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.jagan,ycp,ap;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;hosta;district;kadapa;high court;telugu;chief minister;murder;mla;murder.;ycp;partyజగన్ ను నాశనం చేస్తున్న వైసీపీ నేతలు...?జగన్ ను నాశనం చేస్తున్న వైసీపీ నేతలు...?jagan,ycp,ap;bharatiya janata party;telugu desam party;jagan;andhra pradesh;hosta;district;kadapa;high court;telugu;chief minister;murder;mla;murder.;ycp;partyMon, 04 Jan 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న అధికార వైసీపీని కొన్ని తప్పులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఈ మధ్యకాలంలో హత్యా రాజకీయాలు చేస్తున్నారని విపక్ష తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల కడప జిల్లాలో హత్య జరిగింది. తాజాగా పల్నాడు లో ఒక హత్య జరిగింది. హత్య వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.

దీనిపై ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ని రోజులు ప్రశాంతంగా రాష్ట్రంలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయి. దీని కారణంగా పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రజల్లో నాగరికత పెరిగి మార్పు వచ్చిందని మళ్లీ అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటున్నాయని కొంతమంది ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు...

కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ సహకారం కూడా కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విధంగా పరిణామాలు ఉంటే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు సీఎం జగన్ కు వచ్చే అవకాశం ఉంది. కడప జిల్లా హత్యలో ఎమ్మెల్యే హస్తం ఉంది అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. దీనిపై విచారణ కూడా జరుగుతున్నది. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉందని సమాచారం. ఎమ్మెల్యేను కాపాడటానికి కొంతమంది నేతలు రంగంలోకి దిగారు. ఈ సమస్యలను ఇప్పుడు సీఎం జగన్ గనుక పరిష్కరించకపోతే భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వైసీపీ నేతలు చేస్తున్న వ్యవహారాలన్నీ జగన్ కు పెద్ద ఇబ్బందిగా మారాయి.


ఏపీలో ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లేవ్..

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>