MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas07f28dd1-0cc2-4de7-b12e-96233fb2850f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas07f28dd1-0cc2-4de7-b12e-96233fb2850f-415x250-IndiaHerald.jpgపాండ్ ఇండియా స్టార్ గా ప్రభాస్ సెట్ అయిపోయాడు. ప్రభాస్ తో సినిమాలు తీస్తే ఆల్ ఇండియా లెవెల్ అప్పీల్ ఉంటుంది. కంటెంట్ యూనివర్సల్ గా ఉండాలి కానీ సినిమా రేంజి అదిరిపోయే విధంగా ఉంటుంది. ఇవన్నీ మేకర్స్ కి వచ్చే ఆలోచనలు. అందులో నిజాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ సినిమా పరిశ్రమ ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఇపుడు ఎదుర్కొంటోంది. prabhas;prabhas;india;industries;cinema;saaho;director;houseప్రభాస్ కి వణికిస్తున్న ఆ మూవీ బడ్జెట్...?ప్రభాస్ కి వణికిస్తున్న ఆ మూవీ బడ్జెట్...?prabhas;prabhas;india;industries;cinema;saaho;director;houseMon, 04 Jan 2021 09:47:02 GMTఇండియా స్టార్ గా ప్రభాస్ సెట్ అయిపోయాడు. ప్రభాస్ తో సినిమాలు తీస్తే ఆల్ ఇండియా లెవెల్ అప్పీల్ ఉంటుంది. కంటెంట్ యూనివర్సల్ గా ఉండాలి కానీ సినిమా రేంజి అదిరిపోయే విధంగా ఉంటుంది. ఇవన్నీ మేకర్స్ కి వచ్చే ఆలోచనలు. అందులో నిజాలు కూడా  చాలానే ఉన్నాయి. కానీ సినిమా పరిశ్రమ ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఇపుడు ఎదుర్కొంటోంది.

ఇంకా చెప్పాలంటే భారతీయ సినిమా ఇప్పట్లో కోలుకోలేదు అన్న మాట అయితే అంతటా ఉంది. దానికి కరోనా మహమ్మారి అలా పొంచి ఉండడమే కారణం. కరోనా తరువాత సినిమా సీన్ బాగా కాలిపోయింది. ఏదో సినిమా థియేటర్లు తెరచుకుంటున్నాయి కానీ మునుపటి మాదిరిగా బొమ్మను చూసేందుకు జనాలు ఎగబడి  రావడంలేదు. దానికి తోడు లాక్ డౌన్ ఆంక్షలు అలా కొనసాగుతున్నాయి.

ఫిఫ్టీ పెర్సెంట్ ఆక్యుపెన్సీని మాత్రమే అనుమతిస్తున్నారు అంతే హౌస్ ఫుల్ అయినా కూడా కెలెక్షన్లు హాఫ్ మాత్రమే వస్తాయి. ఈ నేపధ్యంలో  భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తే వాటి వసూళ్ళు ఎలా ఉంటాయో పెట్టిన పెట్టుబడి వెనక్కి తిరిగి వస్తుందా అన్న చర్చ అయితే గట్టిగానే  ఉంది. మరో వైపు చూస్తే పాన్ ఇండియా లెవెల్ లో  ప్రభాస్ సినిమాల బడ్జెట్ ఉంటోంది. ఒక్కో సినిమాకూ మూడు వందల కోట్ల దాకా బడ్జెట్ అవుతోంది.

దాంతో రికవరీ అతి పెద్ద సమస్యగా ఉంటుందని అంటున్నారు. ఇక ప్రభాస్ తాజా మూఈ రాధేశ్యాం బడ్జెట్ మీద అంతా కలవరపడుతున్నారుట. ఈ మూవీకి 200  కోట్లు అని మొదట అనుకున్నారు. అలా అనుకున్న దాని మీద ఇపుడు ఏకంగా మరో యాభై కోట్లు పెరిగింది. అంటే టోటల్ గా 250 కోట్ల దాకా బడ్జెట్ అవుతోంది. మరి ఇంత బడ్జెట్ తో మూవీని పూర్తి చేసి రిలీజ్ కొడితే కలెక్షన్లు షాక్ ఇస్తాయా అన్న టెన్షన్ చిత్ర యూనిట్ లో ఉందిట. పైగా న్యూ డైరెక్టర్ గా రాధాక్రిష్ణ ఉన్నాడు. ఆయన్ని నమ్మి ప్రభాస్ హెవీ రిస్క్ చేస్తున్నాడు అంటున్నాడు. మరి ఫలితం తేడా కొడితే సాహో చేదు  అనుభవాలు మిగులుతాయా అన్న టెన్షన్ కూడా ఉందిట.




కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?

రిజిస్ట్రేషన్ లేదు.. ఇన్వాయిస్ లేదు.. రూ.830 కోట్ల జీఎస్‌టీ ఎగవేశారు

ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ చూపిస్తానంటున్న ‘మాస్టర్’

వైసీపీ కొంప ముంచుతున్న మంత్రులు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>