PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgవర్చువల్ విధానంలో ఏపీ పోలీసు డ్యూటీ మీట్ ప్రారంభించిన సీయం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. డ్యూటీ మీట్ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఒక వేదికగా ఉపయోగపడుతోంది అని ఆయన అన్నారు. సైబర్ టెక్నాలజీ, మహిళల రక్షణ మీద దృష్టి సారించబోతున్నారు అని ఆయన వెల్లడించారు. పోలీసు శాఖకు మరింత మెరుగైన పనితీరు కనబరచేందుకు 'ఇగ్నైట్' దోహదపడాలి అని ఆయన సూచించారు. పోలీస్ స్టేషనుకు వచ్చిన ప్రజల మొహాలలో చిరు నవ్వులు చూడగలుగుతున్నామా అన్నదానికి ఇగ్నైట్ మార్గం చూపాలి అని ఆయన సూచించారు.jagan,ycp,ap;technology;deva;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;jagan;andhra pradesh;temple;war;letter;traffic policeఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలుఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలుjagan,ycp,ap;technology;deva;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;jagan;andhra pradesh;temple;war;letter;traffic policeMon, 04 Jan 2021 12:50:00 GMT ఏపీ  పోలీసు డ్యూటీ మీట్ ప్రారంభించిన సీయం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. డ్యూటీ మీట్ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఒక వేదికగా ఉపయోగపడుతోంది అని ఆయన అన్నారు. సైబర్ టెక్నాలజీ, మహిళల రక్షణ మీద దృష్టి సారించబోతున్నారు అని ఆయన వెల్లడించారు. పోలీసు శాఖకు మరింత మెరుగైన పనితీరు కనబరచేందుకు 'ఇగ్నైట్' దోహదపడాలి అని ఆయన సూచించారు. పోలీస్ స్టేషనుకు వచ్చిన ప్రజల మొహాలలో చిరు నవ్వులు చూడగలుగుతున్నామా అన్నదానికి ఇగ్నైట్ మార్గం చూపాలి అని ఆయన సూచించారు.

సొసైటీలో రెండు శక్తులు ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడూ చేస్తూ చెడుమీద ఆధార పడి జీవించే శక్తులు కొన్ని, చెడును అడ్డుకుంటూ మంచిని కాపాడే శక్తులు కొన్ని ఉంటాయి. అది గమనించి పని చేయాలి అని అన్నారు. అన్యాయమన్నది ఎవరు చేసినా పార్టీలు, రాజకీయాలు,మతాలు,కులాలు చూడాల్సిన అవసరం లేదు అన్నారు. తప్పు మావాళ్ళు చేసినా వదిలేయొద్దని ఆదేశాలిచ్చాను అని అన్నారు. దురదృష్టకరంగా రాజకీయాలు మారాయి అని  పేర్కొన్నారు. 18నెలల కాలంలో ఏ వ్యత్యాసం లేకుండా పాలన సాగిస్తుంటే ప్రతిపక్షానికి కంటకమైంది అని ఆయన ఆరోపించారు.

ఓర్వలేక కుయుక్తులు, కుట్రలు చేస్తున్నారు అని, సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు చూస్తుంటే కలియుగంలో క్లైమాక్స్  వస్తున్నట్లు అనిపిస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు. దేవుడన్నా భయం లేకుండా పోతోంది. దేవున్ని కూడా రాజకీయాలలోకి తీసుకొస్తున్నారు‌ అని విమర్శించారు. ఎక్కడో మారు మూల ప్రాంతాలలో గుళ్ళలో విగ్రహాలను ఎంచుకుని ధ్వంసం చేస్తుంటే, అక్కడ ప్రతిపక్షాలు ఆగడాలు చేస్తున్నారు అలాంటి కేసులను కూడా సమర్థవంతంగా తేల్చగలగాలి అని ఆయన సూచించారు. దేవుడి విగ్రహాలు కూల్చితే ఎవరికి లాభం..ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గులకు పాల్పడుతున్నారో ప్రజలు ఆలోచన చేయాలి అని సూచించారు. ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రం జరిగి పబ్లిసిటీ వస్తుందని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘటనలు చేస్తున్నారు అని అన్నారు. 2019లో నాడు నేడుకు ప్రాధాన్యత వస్తుందని తెలిసి దుర్గ గుడి ధ్వంసం అని దుష్ప్రచారం చేసారు అని మండిపడ్డారు. ఏపీలో పొలిటికల్ గెరిల్లా వార్ జరుగుతుంది అన్నారు.


గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>