PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలు దారుణంగా జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు వరుసగా హత్యలకు గురి కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా పల్నాడులో హత్య జరిగింది. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ను హత్యల ఆంధ్ర ప్రదేశ్ గా మారుస్తున్నారు అని ఆయన ys jagan;jagan;andhra pradesh;district;telugu;media;murder;murder.;tdp;pulivendula;ycp;reddy;partyజగన్ కు 24 గంటల టైం ఇచ్చిన టీడీపీజగన్ కు 24 గంటల టైం ఇచ్చిన టీడీపీys jagan;jagan;andhra pradesh;district;telugu;media;murder;murder.;tdp;pulivendula;ycp;reddy;partyMon, 04 Jan 2021 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో హత్యా రాజకీయాలు దారుణంగా జరుగుతున్నాయని తెలుగుదేశం  పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు వరుసగా హత్యలకు గురి కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా పల్నాడులో హత్య జరిగింది. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ను హత్యల ఆంధ్ర ప్రదేశ్ గా మారుస్తున్నారు అని ఆయన అన్నారు.

గుంటూరు జిల్లా గురజాలలో టీడీపీ మాజీ సర్పంచ్ అంకులును దారుణంగా హత్య చేయడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది అని ఆయన అన్నారు. హత్యలతో టీడీపీ కార్యకర్తలను బెదిరించాలని చూస్తే ఖబడ్దార్ జగన్ రెడ్డి అని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా నిలబడుతుంది అని స్పష్టం చేసారు. నిందితులను 24 గంటల లోపు అరెస్టు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము అని ఆయన హెచ్చరించారు. తలకెక్కిన వైసీపీ అహంకారాన్ని, మదాన్ని దించే రోజులు దగ్గర పడ్డాయి అని అన్నారు.

వైసీపీని ప్రజలు మోకాళ్ల మీద నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే వారానికొక టీడీపీ కార్యకర్తను పొట్టనపెట్టుకుంటున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో క్రూరత్వాన్ని జగన్ రెడ్డి పాలుపోసి పెంచుతున్నారు అని ఆయన ఆరోపించారు. పులివెందుల ప్యాక్షనిజాన్ని  రాష్ట్ర వ్యాప్తం చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఏ నియంత పాలనలోనూ లేని అరాచకాలు, దౌర్జన్యాలు జగన్ రెడ్డి పాలనలో చూస్తున్నాం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే హత్యలు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరు అని అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొల్పారు అని మండిపడ్డారు.


కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?

రిజిస్ట్రేషన్ లేదు.. ఇన్వాయిస్ లేదు.. రూ.830 కోట్ల జీఎస్‌టీ ఎగవేశారు

ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ చూపిస్తానంటున్న ‘మాస్టర్’

వైసీపీ కొంప ముంచుతున్న మంత్రులు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>