MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/malayalam-poet--anil-panachuran5fd05290-23b3-49fb-9745-f135841edbc8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/malayalam-poet--anil-panachuran5fd05290-23b3-49fb-9745-f135841edbc8-415x250-IndiaHerald.jpgకరోనాతో ప్రపంచమే దెబ్బతింది .. ఇప్పటికి కోలుకోలేని పరిస్థితిలో ప్రపంచం ఉంది .. కొన్ని లక్షల్లో మరణాలు సంభవించాయి .. ఆ మరణాల్లో ఎక్కువ మంది సినిమా ప్రముఖులే ఉండటం విశేషం .. ప్రపంచానికి 2020 ఒక పీడకలగానే గుర్తుండి పోతుంది .. ఒక పక్క అనారోగ్య కారణాలతో మరో పక్క కారణంతో వేళా మంది సినీ ప్రముఖుల్ని కరోనా పొట్టన పెట్టుకుంది ..malayalam poet - anil panachuran;anil music;geetha;kerala;pinarayi vijayan;cinema;sangeetha;chief minister;2020;writer;film industry;industry;wifeకరోనాతో గేయ రచయిత అనిల్ పనాచూరన్ మృతికరోనాతో గేయ రచయిత అనిల్ పనాచూరన్ మృతిmalayalam poet - anil panachuran;anil music;geetha;kerala;pinarayi vijayan;cinema;sangeetha;chief minister;2020;writer;film industry;industry;wifeMon, 04 Jan 2021 14:11:21 GMTసినిమా ప్రముఖులే ఉండటం విశేషం .. ప్రపంచానికి 2020  ఒక పీడకలగానే గుర్తుండి పోతుంది .. ఒక పక్క అనారోగ్య కారణాలతో మరో పక్క కారణంతో వేళా మంది సినీ ప్రముఖుల్ని కరోనా పొట్టన పెట్టుకుంది .. తెలుగు లో ప్రముఖ సింగర్ మరియు సంగీత దర్శకుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం కరోనాతో మరణించడం దేశం లోని సంగీత అభిమానులని తీవ్రంగా కలచివేసింది .. ఇప్పటికి బాలు ఇక లేరు అనే మాటను నుండి బయట పడలేకపోతుంది .. ఆ ఘటన మరువక ముందే  తాజాగా ప్రముఖ మలయాళ గేయ రచయిత అనిల్ పనాచూరన్ ఈరోజు కరోనాతో మృతి చెందారు ..

అయితే  కవి పనాచూరన్‌కు కరోనా  పరీక్షలు జరుపగా పాజిటివ్ రావడంతో  అతన్ని ఒక  ఆసుపత్రిలో చేర్చారు ..  అయితే అప్పటికే  తన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న  పనాచూరన్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు .. ఇక పనాచూరన్ మలయాళం లో అనేక గేయాలను రాసారు .. అతడు  రాసిన గేయాలు మంచి అదరణని పొందాయి  . ముఖ్యంగా అనిల్ పనాచూరన్ పలు సినిమాలకు గేయాలు రాసారు ..
అలాగే అనిల్ పనాచూరన్ గేయాలతో పటు పలు  కవితలను కూడా రాస్తుంటారు .. ..  ఆలా అనిల్ పనాచూరన్ రాసిన     వలాయిల్ వీణ కిలికల్, అనాథన్, ప్రాణాయాకం బాగా ప్రాచుర్యం పొందాయి ..   కవి గా, సినీ రచయిత గా  అనిల్ పనాచూరన్ సినీ ఇండస్ట్రీ కి ఎనలేని సేవలు చేసారు .. అయన మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే పనాచూరన్ అకాల మరణం మలయాళ చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు ..   అనిల్‌ పనాచూరన్ కు భార్య ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె  ఉన్నారు.   


గాఢనిద్రలో ఉన్న భర్త.. తట్టుకోలేక భార్య చేసిన పనికి అందరూ షాక్..?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>