MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun78c0627f-75ba-41b9-b4e2-101d9a594a13-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun78c0627f-75ba-41b9-b4e2-101d9a594a13-415x250-IndiaHerald.jpgఅల్లు రామలింగయ్య గారి జ్ఞాపకార్ధం అల్లు స్టూడియోస్‌ని నిర్మించాలని అరవింద్ కుటుంబ సభ్యులు నిర్ణయించడమే కాదు.. అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. హైదరాబాద్‌లోని గండిపేట ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్ పేరిట సినీ స్టూడియోను ప్రస్తుతం నిర్మిస్తున్నారు.అయితే అల్లు స్టూడియోస్ నిర్మించడానికి కారణం ఏంటీ అన్నది తాజాగా అల్లు అర్జున్.. సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `సామ్ జామ్‌` షోలో తెలిపాడు.ఈ షోలో సమంత అల్లు స్టూడియో కట్టాలని ఎందుకు అనుకున్నారని బన్నీని ప్రశ్నించగా.. `ఒకసారి అనallu arjun;allu aravind;kumaar;allu arjun;allu ramalingaiah;annapurna;devi sri prasad;geetha;prema;sam;samantha;sukumar;cinema;sangeetha;love;episode;driver;allu ayaan;arjun 1;sam mendesఅల్లు అర్జున్ కి అల్లు స్టూడియోని నిర్మించాలన్న ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఒక 'సెక్యూరిటీ గార్డ్' అన్న సంగతి మీకు తెలుసా..??అల్లు అర్జున్ కి అల్లు స్టూడియోని నిర్మించాలన్న ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఒక 'సెక్యూరిటీ గార్డ్' అన్న సంగతి మీకు తెలుసా..??allu arjun;allu aravind;kumaar;allu arjun;allu ramalingaiah;annapurna;devi sri prasad;geetha;prema;sam;samantha;sukumar;cinema;sangeetha;love;episode;driver;allu ayaan;arjun 1;sam mendesMon, 04 Jan 2021 17:00:00 GMTఅల్లు రామలింగయ్య గారి జ్ఞాపకార్ధం అల్లు స్టూడియోస్‌ని నిర్మించాలని అరవింద్ కుటుంబ సభ్యులు నిర్ణయించడమే కాదు.. అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. హైదరాబాద్‌లోని గండిపేట ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్ పేరిట సినీ స్టూడియోను ప్రస్తుతం నిర్మిస్తున్నారు.అయితే అల్లు స్టూడియోస్ నిర్మించడానికి కారణం ఏంటీ అన్నది తాజాగా అల్లు అర్జున్.. సమంత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `సామ్ జామ్‌` షోలో తెలిపాడు.ఈ షోలో సమంత అల్లు స్టూడియో కట్టాలని ఎందుకు అనుకున్నారని బన్నీని ప్రశ్నించగా.. `ఒకసారి అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో షూటింగ్ ఉండగా తాను లోపలకి వెళ్తూ ఉన్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ "వెల్కమ్ టు అన్నపూర్ణ స్టూడియో" సర్ అని అన్నాడు.

అప్పుడు మనకి కూడా ఒక స్టూడియో ఉంటే బాగుంటుందని ఆలోచించి నాన్నతో మాట్లాడగా ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు.` అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అలాగే అన్ని సౌకర్యాలతో షూటింగ్ లు చేసుకునే విధంగా ప్రస్తుతం వందల కోట్లతో అల్లు స్టూడియో నిర్మాణం జరుగుతుందని బన్నీ తెలిపాడు..ఇక దీంతో పాటు ఈ టాక్ షో లో తన వ్యక్తిగత విషయాలను సైతం ప్రేక్షకులతో పంచుకున్నాడు బన్నీ..ఇందులో భాగంగా తన పిల్లలపై ప్రేమ, భార్యపై ఉన్న ప్రేమను బయట పెట్టేశాడు.అయాన్ గురించి బన్నీ మాట్లాడుతూ.. నాకు అయాన్ అంటేనే ఇష్టం.. అయాన్‌తోనే ఎక్కువగా ఉంటాను.. కానీ అయాన్‌కు కెమెరాలన్నా, ఫోటోలు తీయడమన్నా నచ్చదు.

 కానీ అర్హ మాత్రం వెంటనే వచ్చేస్తుంది.. అందుకే అన్ని ఫోటోలు అర్హతోనే ఉంటాయి.. అందరూ అర్హ అంటేనే ఇష్టమని అనుకుంటారు.. కానీ అయాన్ అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చాడు.. న్యూ ఇయర్ కానుకగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా ఆప్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవలే కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.. సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మీక కథానాయికగా నటిస్తోంది...!!




ఏపీ సీఎం జగన్ ను తీవ్రంగా విమర్శించిన బండి సంజయ్ ...!

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>