CrimeMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime--jagityal015ba246-297f-44a2-8bf8-3efe43cd9dcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime--jagityal015ba246-297f-44a2-8bf8-3efe43cd9dcc-415x250-IndiaHerald.jpgకొందరు మనుషులు మద్యం తాగితే రాక్షషులుగా మారుతున్నారు .. మద్యం మైకం ఏవేవో పనులను చేస్తున్నారు ..ఇక ఆ పనులు మంచివా అంటే అసలు వాళ్ళు చేసిన ఆ పనులకి వెంటనే గన్ తో షూట్ చేయాలి అనేంతగా కోపం వస్తుంది .. ఛి ఛి మద్యం తాగి ఒక మనిషిని చంపడం ఏమిటి .. అసలు మనుషులు ఆలోచన ఎటు పోతుంది .. కనీసం మంది తాగి ఎవరెస్ట్ ఎక్కినా చాలా గొప్పగా చెప్పుకుంటాం ..crime - jagityal;manu;police;husband;wife;murder.;uri;jagtialజగిత్యాలలో దారుణం కట్టుకున్న భార్యనే చంపేసిన భర్తజగిత్యాలలో దారుణం కట్టుకున్న భార్యనే చంపేసిన భర్తcrime - jagityal;manu;police;husband;wife;murder.;uri;jagtialMon, 04 Jan 2021 14:53:28 GMT
కొందరు మనుషులు మద్యం తాగితే రాక్షషులుగా మారుతున్నారు .. మద్యం మైకం ఏవేవో పనులను చేస్తున్నారు ..
ఇక ఆ పనులు మంచివా అంటే అసలు వాళ్ళు చేసిన ఆ పనులకి వెంటనే గన్ తో షూట్ చేయాలి అనేంతగా కోపం వస్తుంది .. ఛి ఛి మద్యం తాగి ఒక మనిషిని చంపడం ఏమిటి .. అసలు మనుషులు ఆలోచన ఎటు పోతుంది .. కనీసం మంది తాగి ఎవరెస్ట్ ఎక్కినా చాలా గొప్పగా చెప్పుకుంటాం .. కానీ ఇదేమి పని  మద్యం తాగి  ఒక వ్యక్తిని  చంపడం ఇది చాలా సిగ్గుచేటు .. ఇలాంటి వాడిని ఉరితీసిన అది తక్కువ శిక్షే అవుతుంది .. మద్యం తాగి తీరా మత్తు నుండి తేరుకున్నాక కొందరు  ఏమి జరగలేనట్టు ఏమి తెలియనట్టు బిక్కమొహం వేస్తుంటారు ..        

ఇక అసలు విషయం లోకి వస్తే  జగిత్యాల జిల్లాలో దారుణం చైతు చేసుకుంది .. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన సొంత భార్యనే హతమార్చాడు ..  ఇక దానిని అతడు తెలివిగా  ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.
పైడిమడుగు గ్రామానికి చెందిన గంగజను  తిమ్మపూర్ గ్రామానికి చెందిన గోపాల్‌ వివాహం చేసుకున్నాడు .. వీరికి ఇద్దరు పిల్లలున్నారు ..  అయితే గత కొన్ని రోజులుగా వీరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి .. ఉద్యోగం లేని గోపాల్ రోజు తాగివచ్చి భార్యతో గొడవ పడేవాడు .. ఈ క్రమంలో నిన్న తన భార్యతో గొడవకు దిగాడు అది కాస్త పెద్దదిగా అయ్యింది .. దీంతో విచక్షణ మరచిన గోపాల్ భార్య హత్య చేసాడు ..మద్యం  మత్తులో  ఏమి చేస్తున్నాడో తెలియని గోపాల్ తేరుకునే లోపే జరగవలసిన ప్రమాదం జరిగిపోయింది .. అతడి భార్య మరణించింది .. అయితే ఈ గండం నుండి బయట పడాలని అనుకోని హత్య ని ఆత్మహత్య గా మలిచాడు ..  మృతిచెందిన ఆమె భార్యని  చీరతో ఉరి వేసి. ప్రజల దృష్టిలో భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించేలా చేసి అక్కడి నుండి పారిపోయాడు .. ఇక తన కూతురు మరణ వార్త తెలియడంతో   గంగజ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ..  తన భర్తే నా కూతురిని చంపాడని కుటుంబ సభ్యులు అంటున్నారు .. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ..




బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>