Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand33a3fe1d-7b0f-4914-bf65-409276ea7c39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand33a3fe1d-7b0f-4914-bf65-409276ea7c39-415x250-IndiaHerald.jpgయువ హీరోలు ఒకరు చేయలేని కథలను మరొక హీరో చేస్తాడని తెలుస్తుంది. కథ నచ్చకనో.. డేట్స్ కుదరకనో.. కొన్ని సినిమాలు చేయాలని అనుకున్నా సరే చేయడం కుదరదు. అలాంటి టైం లో మిస్సైన సినిమా మరో హీరో చేయాల్సి వస్తుంది. లేటెస్ట్ గా అలాంటి సందర్భమే వచ్చినట్టు తెలుస్తుంది. సాయి ధరం తేజ్ హీరోగా చేయాల్సిన ఓ సినిమా అతను డేట్స్ అడ్జెస్ట్ చేయలేక చేయనని చెప్పడంతో అతని ప్లేస్ లో శర్వానంద్ ఈ సినిమా చేస్తున్నట్టు టాక్.sharwanand;sharwanand;anoushka;venkat;cinema;telugu;thriller;hero;letter;yuva;mahaసాయి ధరం తేజ్ రిజెక్ట్ చేస్తే శర్వానంద్ చేస్తున్నాడా..?సాయి ధరం తేజ్ రిజెక్ట్ చేస్తే శర్వానంద్ చేస్తున్నాడా..?sharwanand;sharwanand;anoushka;venkat;cinema;telugu;thriller;hero;letter;yuva;mahaMon, 04 Jan 2021 11:00:00 GMTయువ హీరోలు ఒకరు చేయలేని కథలను మరొక హీరో చేస్తాడని తెలుస్తుంది. కథ నచ్చకనో.. డేట్స్ కుదరకనో.. కొన్ని సినిమాలు చేయాలని అనుకున్నా సరే చేయడం కుదరదు. అలాంటి టైం లో మిస్సైన సినిమా మరో హీరో చేయాల్సి వస్తుంది. లేటెస్ట్ గా అలాంటి సందర్భమే వచ్చినట్టు తెలుస్తుంది. సాయి ధరం తేజ్ హీరోగా చేయాల్సిన ఓ సినిమా అతను డేట్స్ అడ్జెస్ట్ చేయలేక చేయనని చెప్పడంతో అతని ప్లేస్ లో శర్వానంద్సినిమా చేస్తున్నట్టు టాక్.

స్టార్ రైటర్ కోనా వెంకట్ ఓ మెడికల్ థ్రిల్లర్ కథ సాయి ధరం తేజ్ కు వినిపించాడట. అయితే అతను మరో రెండేళ్ల దాకా డేట్స్ కుదరవని చెప్పడంతో ఆ కథను శర్వానంద్ దగ్గరకు తీసుకెళ్లాడట. తెలుగులో ప్రయోగాలు చేసే యువ హీరోల్లో శర్వానంద్ ఒకడు. అందుకే కోనా వెంకట్ చెప్పిన లైన్ నచ్చి సినిమా ఓకే చేశాడట శర్వానంద్. ప్రస్తుతం శ్రీకారం, మహా సముద్రం సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద్ త్వరలోనే కోనా వెంకట్ సినిమా కథను ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

కథ కోనా వెంకట్ దే అయినా డైరక్షన్ మాత్రం వేరే దర్శకుడు చేస్తాడని తెలుస్తుంది. కోనా వెంకట్ తను అనుకున్న కథలను అనుకున్న హీరోతో తన సమర్పణలో చేస్తూ వస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన అనుష్క నిశ్శబ్ధం సినిమా కూడా కోనా సమర్పణలో వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. అయితే ఈసారి అలా జరుగనుండా పర్ఫెక్ట్ హిట్ సబ్జెక్ట్ తో వస్తున్నారని తెలుస్తుంది. 




ఆ హీరోను ప్రేమించాను..పెళ్ళయిపోతుంటే గుండె పగిలేలా ఏడ్చాను : మీనా

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>