PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/londond9872321-d078-453e-8876-00325883768c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/londond9872321-d078-453e-8876-00325883768c-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గజగజా వణికిస్తూనే ఉంది. నిత్యం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కేసులు బయట పడుతూనే ఉన్నాయి... వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అయినా కాని చాలా మంది కరోనాను ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. కనీసం ఫేస్‌మాస్క్ ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా london;nithya new;police;london;media;doctor;v;partyఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..london;nithya new;police;london;media;doctor;v;partyMon, 04 Jan 2021 23:36:49 GMTపార్టీ జరిగింది.

ఈ రేవ్ పార్టీకి ప్రపంచ నలు మూలల నుంచి దాదాపు 2.5 వేల మంది హాజరయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఈ పార్టీని ఆపారు. ఈ ఘటన గురించి విని ఆశ్చర్యపోతుంటే ఇప్పుడు మరో వింత సంఘటన చోటుచేసుకుంది. లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రి వద్దకు వందలాది మంది ఫుల్లుగా మందు కొట్టి వెళ్లారు. ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారన్న ఆలోచన కూడా చేయకుండా అక్కడ నిరసనలు చేపట్టారు. కరోనా అనేదే లేదని.. అదో బూటకమంటూ తాగిన మత్తులో అరవడం మొదలుపెట్టారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తం అరుపులతో మారుమోగింది. ఈ ఘటనపై ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మ్యాథ్యూ లీ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.

తాము న్యూ ఇయర్ రోజున సెలవు కూడా తీసుకోలేదని, పేషంట్ల కోసమే శ్రమిస్తూ ఆస్పత్రిలో ఉన్నామన్నారు. అలాంటి సమయంలో కనీసం ఫేస్ మాస్క్ కూడా లేకండా మద్యం సేవించి ఆస్పత్రి వద్దకు వచ్చి నిరసన చేయడం నిరాశను కలిగించిందన్నారు. అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఎంతో మంది చావు బతుకుల్లో ఉంటే.. అలాంటి ప్రదేశానికి వచ్చి నిరసనలు చేయడం తనను ఆవేదనకు గురిచేసిందని అన్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.








ఇక పవన్‌కు ఛాన్స్ లేనట్టేనా?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>