Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jallikattu8c20c583-9d5f-4ce5-b573-5e129837533d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jallikattu8c20c583-9d5f-4ce5-b573-5e129837533d-415x250-IndiaHerald.jpgసాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పలు రాష్ట్రాలలో సంబరాలు అంబరాన్ని అంటేలా ఉంటాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. సాధారణంగా సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది రంగు రంగుల ముగ్గులు.. గొబ్బెమ్మలు గంగిరెద్దులు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిపందాలు కూడా ఎంతో ఫేమస్ అన్న విషయం తెలిసిందే. తమిళనాడులో అయితే సంక్రాంతికి కొన్ని రోజులముందు జల్లికట్టు తో సందడి మొదలవుతుంది. తమిళనాడులో జల్లికట్టు ఉత్సవానికి ఎంత ప్jallikattu;kranthi;kranti;makar sakranti;andhra pradesh;karnataka - bengaluru;sankranthi;january;festival;event;tamilnadu;cow slaughter;coronavirusతమిళనాడు సిద్ధమవుతోంది.. జల్లికట్టు పై అంతా ఆసక్తి..?తమిళనాడు సిద్ధమవుతోంది.. జల్లికట్టు పై అంతా ఆసక్తి..?jallikattu;kranthi;kranti;makar sakranti;andhra pradesh;karnataka - bengaluru;sankranthi;january;festival;event;tamilnadu;cow slaughter;coronavirusMon, 04 Jan 2021 15:20:00 GMTసంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పలు రాష్ట్రాలలో సంబరాలు అంబరాన్ని అంటేలా ఉంటాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. సాధారణంగా సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది రంగు రంగుల ముగ్గులు..  గొబ్బెమ్మలు గంగిరెద్దులు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడిపందాలు కూడా ఎంతో ఫేమస్ అన్న విషయం తెలిసిందే.  తమిళనాడులో అయితే సంక్రాంతికి కొన్ని రోజులముందు జల్లికట్టు తో సందడి మొదలవుతుంది.  తమిళనాడులో జల్లికట్టు ఉత్సవానికి ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 తమిళనాట ప్రజలందరూ కూడా జల్లికట్టు ను ఒక సాంప్రదాయ క్రీడ గా భావిస్తూ ఉంటారు.  అయితే జల్లికట్టు క్రీడలో ఎంతో ప్రమాదకరం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గోవులను హింసించడం  నేరం అంటూ ఎంతో మంది ప్రస్తుతం జల్లికట్టు క్రీడను బ్యాన్ చేయాలనీ  న్యాయస్థానాల చుట్టూ తిరిగినప్పటికీ ఎక్కడ జల్లికట్టు క్రీడను మాత్రం ఆగిపోలేదు. గతంలో జల్లికట్టు క్రీడను బ్యాన్ చేయాలి అంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అది  కుదరలేదు. కాగా  మరికొన్ని రోజుల్లో జల్లికట్టు ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎద్దులకు శిక్షణ ఇస్తారు.



 అయితే జల్లికట్టు లో పాల్గొన్న యువతులతో పాటు ఆటగాళ్లకు కూడా వైద్య పరీక్షలు చేస్తారు..  ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉన్న కారణంగా కొన్ని పరిమితులతో జల్లికట్టు నిర్వహించడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే జనవరి 15 నుంచి 17 వరకు కూడా తమిళనాడులోని పలు ప్రాంతాలలో జల్లికట్టు ఉత్సవాలు జరగనున్నట్లు తెలుస్తోంది. జల్లికట్టు జరిగిన ఈవెంట్ లో 150 కంటే ఎక్కువ మంది ఉండకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టింది.  ఈ క్రమంలోనే కేవలం జల్లికట్టు క్రీడ చూడడానికి వచ్చే వారి సంఖ్య కూడా 50 శాతం మాత్రమే పరిమితం చేసింది ప్రభుత్వం.


బద్ధకం ఆవహిస్తోందా మీకు? ఐతే ఇలా చేయండి మీరు

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>