PoliticsVIKRAMeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-politics-temple-attack-tdp-janasena-politicsfb6b286d-b4d1-4610-b469-231770d57328-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-politics-temple-attack-tdp-janasena-politicsfb6b286d-b4d1-4610-b469-231770d57328-415x250-IndiaHerald.jpgఏపీలో హిందూ దేవాలయలపై జరుగుతున్న దాడులు నేపధ్యంలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా , ఇదేం పాలన అంటూ విరుచుకుపడుతున్నాయి. కేవలం ప్రభుత్వంలోని కొందరు ap politics,temple attack,tdp,janasena politics;pawan;deva;dharma;bharatiya janata party;jagan;janasena;government;tdp;qualification;ycp;janasena party;hindus;nijamబాబు చలపాయ్...దేవాలయాలపై దాడులు ఎవరికి లాభం..??బాబు చలపాయ్...దేవాలయాలపై దాడులు ఎవరికి లాభం..??ap politics,temple attack,tdp,janasena politics;pawan;deva;dharma;bharatiya janata party;jagan;janasena;government;tdp;qualification;ycp;janasena party;hindus;nijamMon, 04 Jan 2021 19:58:08 GMTఏపీలో హిందూ దేవాలయలపై జరుగుతున్న దాడులు నేపధ్యంలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా , ఇదేం పాలన అంటూ విరుచుకుపడుతున్నాయి. కేవలం ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కావాలని హిందూ దేవాలయాలపై దాడులను ప్రోశ్చహిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరో పక్క బీజేపీ నేతలు జనసేన పార్టీతో కలిసి ధర్నాలకు సిద్దమవుతున్నాయి. ఎవరి హడావిడి వారిది, ఎవరి రాజకీయ లబ్ది వారిదే అయితే ఇక్కడ అందరికి కామన్ గా వచ్చే సందేహం ఒకటి ఉంది..దేవాలయాల పై దాడులు చేయడం వలన ఎవరికి లాభం..??


ఏ వ్యక్తి తాను నుంచున్న చెట్టును తనే నరుక్కోవడానికి ప్రయత్నం చేయడు అలాగే ఏ ప్రభుత్వం కూడా ప్రజలలో తమకు ఉన్న ఆదరణను పోగొట్టుకునే ప్రయత్నం చేయదు. జగన్ ప్రభుత్వానికి హిందూ దేవాలయాల విగ్రాహాలను, గుడులను ద్వంశం చేస్తే ఏమొస్తుంది ప్రజా వ్యతిరేకత తప్ప. మరి ఈ లాజిక్ జనాలకు అర్ధమవుతోంది కానీ ఆరోపణలు చేస్తున్న ఈ మూడు పార్టీలకు ఎందుకు అర్థం కావడంలేదనేది తెలుగు ప్రజల ధర్మ సందేహం. నిజంగానే జగన్ ప్రభుత్వం కావాలని దాడులకు తెగబడితే పార్టీకి ఏ స్థాయిలో నష్టం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో వైఎస్ఆర్సీపీ ఉందని ఈ మూడు పార్టీలు భావిస్తున్నాయా.. సరే ఇవన్నీ పక్కన పెడితే..



ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే లాభపడేది మాత్రం ప్రతిపక్ష పార్టీలే. అది కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి ,జగన్ ప్రభుత్వాని చీల్చి చెండాడి, విగ్రహాలను ధ్వంసం చేస్తోంది ఫలానా అని వెతికి పట్టుకున్నప్పుడు మాత్రమే. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ప్రభుత్వ ప్రవర్తన ఉందని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపణలు చేయానికి వారికి ఏ మాత్రం అర్హత లేదని అంటున్నారు వైసీపీ నేతలు ఎందుకంటే. ప్రస్తుతం హిందూ దేవుళ్ళ విగ్రహాలపై చేస్తున్న దాడులు ఎవరు చేస్తున్నారో ఎవరికీ తెలియదు, కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడలో ఎన్ని దేవాలయాలను కూల్చలేదు. అప్పట్లో ఎంతో మంది నిరసనలు తెలిపారు కూడా. కానీ అప్పుడు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోని పవన్ ఇప్పుడు మాత్రం చలికాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ఇరు పార్టీల నేతలకు ప్రస్తుత పరిణామాలపై మాట్లాడే హక్కు ఎక్కడుందననేది అందరి ప్రశ్న.




రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VIKRAM]]>