MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/bellamkonda-srinivas479ee6f2-492a-4fec-bb93-bd6378fe9a7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/bellamkonda-srinivas479ee6f2-492a-4fec-bb93-bd6378fe9a7a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి‌.యాక్టర్లు అన్నాక కొంచెం ఓవర్ యాక్షన్ చెయ్యడం కామన్.. సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో చేస్తూ ఉంటారు. అభిమానుల్లో ఊపు తెప్పించడానికి మన హీరోలు ఒక్కోసారి అలాంటి ఓవర్ యాక్షన్ సీన్లు చేస్తుంటారు. వాటిని చూసి అభిమానులు ఆనందిస్తే, నెటిజన్లు విమర్శలు చేస్తుంటారు. అది కామన్‌. కానీ ఆ ‘అతి’ని బుల్లితెర మీద కూడా చేస్తే… దానిని వీర అతి అంటారు. ఇప్పుడు ఆ అతిని మన బెల్లం బాబు చేశాడు. అదేనండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. సంక్రాంతి సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్‌లో ఏర్పాbellamkonda-srinivas;cbn;kranthi;kranti;srinivas;makar sakranti;india;cinema;netizens;sankranthi;event;jaggery;letter;kavuru srinivasబెల్ల కొండ శ్రీనివాస్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.....బెల్ల కొండ శ్రీనివాస్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.....bellamkonda-srinivas;cbn;kranthi;kranti;srinivas;makar sakranti;india;cinema;netizens;sankranthi;event;jaggery;letter;kavuru srinivasMon, 04 Jan 2021 13:03:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి‌.యాక్టర్లు అన్నాక కొంచెం ఓవర్ యాక్షన్ చెయ్యడం కామన్.. సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో చేస్తూ ఉంటారు. అభిమానుల్లో ఊపు తెప్పించడానికి మన హీరోలు ఒక్కోసారి అలాంటి ఓవర్ యాక్షన్ సీన్లు చేస్తుంటారు. వాటిని చూసి అభిమానులు ఆనందిస్తే, నెటిజన్లు విమర్శలు చేస్తుంటారు. అది కామన్‌. కానీ ఆ ‘అతి’ని బుల్లితెర మీద కూడా చేస్తే… దానిని వీర అతి అంటారు. ఇప్పుడు ఆ అతిని మన బెల్లం బాబు చేశాడు. అదేనండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. సంక్రాంతి సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్‌లో ఏర్పాటు చేసిన వేడుకకి బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ రావడం జరిగింది.

ఆ ఈవెంట్ లో సరదాగా తాడు లాగే పందెం పెట్టారు. అందులో ఏడుగురు ఒకవైపు, బెల్లంకొండ శ్రీను ఒకవైపు. అదీ ఫ్రేమ్‌. ఆ ఏడుగురు తాడు లాగుతుంటే… మన బెల్లం బాబుగారు మాత్రం  తాడు మీద కాలు వేసి ఆపడం జరిగింది. దానికి చుట్టూ ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టడం. ఇదంతా చూసి నెటిజన్స్ అబ్బో అనుకుంటున్నారు. 75 సెకన్ల ప్రోమోలోనే ఇంత దారుణం ఉంటే‌. మరి రెండు గంటల షోలో ఇలాంటి ఇంకెన్ని దారుణాలు  ఉంటాయో చూడాలి మరి.బాలీవుడ్‌ వెళ్లి అక్కడ ఎదో చేద్దాం అనుకుంటున్న సమయంలో ఇలాంటి ‘ఓవర్‌ రియలిస్టిక్‌’ సీన్స్‌ చేసి అభిమానుల ముందు పెడితే బాగుండదేమో బెల్లంకొండ సర్‌.. కాస్త ఆలోచించుకోండి అంటూ నెటిజన్ల సలహాలు ఇస్తున్నారు.

ఇప్పటికే బెల్లం బాబుకు యాక్టింగ్ రాదనీ నెటిజన్స్ ఆడుకుంటున్నారు. ఇంకా ఇలాంటివి చేస్తే ఊరుకుంటారా? ఇంకా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్  గ్రూప్ ని  ఫాలో    అవ్వండి....


గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>