MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thamanb551bab5-2aa6-4538-82ff-cfb13318671f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thamanb551bab5-2aa6-4538-82ff-cfb13318671f-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.రాజమౌళి సినిమా కాని త్రివిక్రమ్‌ సినిమా కాని , తమన్‌ సంగీతమందించిన పాట కాని రిలీజ్‌ అయ్యిందంటే చాలు … పనిగట్టుకొని మరి ‘ఇది దేనికి కాపీ’ అంటూ వెతికేస్తుంటారు నెటిజన్లు. ట్రోల్ చేస్తారు. అది కావాలని వాళ్లు చేస్తున్నారో, మన వాళ్లు ఆ అవకాశం తీసుకుంటున్నారో కానీ ఇదైతే చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. వీటిపై రాజమౌళి, త్రివిక్రమ్‌ సింపుల్ గా ‌ స్పందించి వదిలేస్తుంటారు. తమన్‌ కూడా గతంలో ఇలానే కూల్ గా స్పందించాడు. అయితే ఇప్పుడు కోప్పడుతున్నాడు తమన్‌. ‘వాళthaman;rajamouli;tara;thaman s;india;cinema;netizens;pistachio;industry;audio;letter;nijam;vతనపై వస్తున్న ట్రోల్ల్స్ కి ఘాటుగా స్పందించిన తమన్...తనపై వస్తున్న ట్రోల్ల్స్ కి ఘాటుగా స్పందించిన తమన్...thaman;rajamouli;tara;thaman s;india;cinema;netizens;pistachio;industry;audio;letter;nijam;vMon, 04 Jan 2021 14:10:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.రాజమౌళి సినిమా కాని  త్రివిక్రమ్‌ సినిమా కాని , తమన్‌ సంగీతమందించిన పాట కాని  రిలీజ్‌ అయ్యిందంటే చాలు … పనిగట్టుకొని మరి ‘ఇది దేనికి కాపీ’ అంటూ వెతికేస్తుంటారు నెటిజన్లు. ట్రోల్ చేస్తారు. అది కావాలని వాళ్లు చేస్తున్నారో, మన వాళ్లు ఆ అవకాశం తీసుకుంటున్నారో కానీ ఇదైతే చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. వీటిపై రాజమౌళి, త్రివిక్రమ్‌ సింపుల్ గా ‌ స్పందించి వదిలేస్తుంటారు. తమన్‌ కూడా గతంలో ఇలానే కూల్ గా స్పందించాడు.

అయితే ఇప్పుడు కోప్పడుతున్నాడు తమన్‌. ‘వాళ్లకి అంత దమ్ముంటే… వచ్చి కొత్తగా ఓ పాట క్రియేట్‌ చేసి చూపించమనండి’ అంటూ ఫైర్ అయ్యాడు.‘మీ పాటల విషయంలో కాపీ అంటూ కామెంట్స్‌ వినిపిస్తుంటాయి కదా’ అని ప్రముఖ దినపత్రిక తమన్‌ను ఇటీవల అడిగింది. దానికి తమన్‌ చాలా సుదీర్ఘమైన సమాధానం ఇచ్చాడు. ‘‘ఓ పాట విడుదల చేసేముందు మేం అందరం వింటాం. ఆడియో కంపెనీలు, లిరిక్‌ రైటర్లు, నాతో పనిచేసే వాళ్లకు తెలివి లేదంటారా? ఒకవేళ నిజంగా నేను కాపీ కొట్టినా దర్శక నిర్మాతలకి నా ముఖం ఎలా చూపిస్తా? ‘నువ్వేలా కాపీ కొట్టావ్‌?’ అని అడుగుతారు కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు తమన్‌.‘‘పనిలేక కొంతమంది చేసే విమర్శల్ని సీరియస్‌గా తీసుకొని ఉంటే ఈపాటిని నేనెక్కడో ఆగిపోయి ఉండేవాణ్ని.

 ‘బిజినెస్‌మెన్‌’లో ‘పిల్లా చావ్‌…’ పాటతో నాకొచ్చినంత చెడ్డ పేరు ఇంకెవరికీ వచ్చుండదు. ఆ విమర్శల్ని పట్టించుకొని ఉంటే నేను అక్కడే ఆగిపోవాలి. దాని తర్వాత నేను వంద చిత్రాలుపైగా చేశాను. ఇండస్ట్రీ నన్నెంతో నమ్మబట్టే ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నాను. ఇవన్నీ చూశాకైనా నాపై చేస్తున్న విమర్శలకి సమాధానం దొరికి ఉండాలి’’ అని తమన్ సీరియస్ అయ్యాడు. కొందరు నెటిజన్స్ తమన్ కి మద్దతుగా నిలిచారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>