Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr343ab03b-50b6-40e7-9b5e-151a35913254-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr343ab03b-50b6-40e7-9b5e-151a35913254-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వచ్చే ప్రాజెక్టులకు వరుసగా ఓకే చెప్పుకుంటూ వెళుతున్నారు. 2020 లో వచ్చిన గ్యాప్ ను ఈ ఏడాదిలో భర్తీ చేసే పనిలో పడ్డారు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఈ హీరో దర్శక ధీరుడితో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ‘రౌద్రం రణం రుధిరం’ అనే ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు ఈ యమదొంగ. ఈ సినిమా స్వాతంత్ర్య నేపథ్యంలో కొనసాగుంది. ఇందులో రామ్ చరణ్, యంగ్ టైగర్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ కొమురం భీం గా నటిస్తున్నాడన్న సంగతి తెలిసింntr;ntr;ram charan teja;sanjay dutt;sridevi kapoor;geetha;ram pothineni;thaman s;trivikram srinivas;upendra;india;janvi;bollywood;rrr movie;cinema;sangeetha;youtube;2020;you tube;kannada;hero;nandamuri taraka rama rao;jhanvi kapoor;ntr artsముచ్చటగా ముగ్గురు భామలతో ఎన్టీఆర్.. ఇక రచ్చరచ్చే..ముచ్చటగా ముగ్గురు భామలతో ఎన్టీఆర్.. ఇక రచ్చరచ్చే..ntr;ntr;ram charan teja;sanjay dutt;sridevi kapoor;geetha;ram pothineni;thaman s;trivikram srinivas;upendra;india;janvi;bollywood;rrr movie;cinema;sangeetha;youtube;2020;you tube;kannada;hero;nandamuri taraka rama rao;jhanvi kapoor;ntr artsMon, 04 Jan 2021 11:32:29 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్  కు వచ్చే ప్రాజెక్టులకు వరుసగా ఓకే చెప్పుకుంటూ వెళుతున్నారు. 2020 లో వచ్చిన గ్యాప్ ను ఈ ఏడాదిలో భర్తీ చేసే పనిలో పడ్డారు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఈ హీరో దర్శక ధీరుడితో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ‘రౌద్రం రణం రుధిరం’ అనే ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు ఈ యమదొంగ.  ఈ సినిమా స్వాతంత్ర్య నేపథ్యంలో కొనసాగుంది. ఇందులో రామ్ చరణ్, యంగ్ టైగర్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ కొమురం భీం గా నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎంట్రీతో వచ్చిన ఆర్ఆర్ఆర్ టీజర్ ఇప్పటికే ఓ రేంజ్ లో రికార్డులు క్రీయేట్ చేసింది. ఈ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగానే మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. యూట్యూబ్ లో సెన్సెషన్స్ క్రియేట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను కొల్లగొడుతుందో చూడాలి.. ఇకపోతే ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు వచ్చినట్టు తెలుస్తుంది.

సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో పాల్గొననున్నారు. అందులో మాటల మాంత్రికుడితో కలిసి తన 30 వ సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు ఒక క్రేజీ టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను అనుకున్నారట.  కాగా ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రేయేషన్స్ పై, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారట. ఈ మూవీకి పాపులర్ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందించనున్నాడట. ఈ మూవీ ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు.

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్, కన్నడ నటుడు ఉపేంద్ర, మలయాల నటుడు జయరామ్ లు కూడా కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకును మెప్పించడానికి తెరముందుకు రాబోతున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ల ఎంపిక చాలా ప్రత్యేకంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. స్టోరి ఆధారంగా ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలను  సెలక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఆ ముగ్గురి కథానాయికలలో ఒకరు శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ ఒకరని తెలుస్తోంది. మరో ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరనేది ఇంకా తెలియలేదు. త్వరలోనే ఆ ఇద్దరు కాథానాయికలు ఎవరనేది ఆ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తుంది. ఇంకేముంది ముగ్గురు ముద్దుగుమ్మలతో ఎన్టీఆర్ రచ్చరచ్చ చేయబోతున్నారని అర్థమవుతోంది.


టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...

కరోనా వల్ల మెదడులో దెబ్బతింటున్న రక్తనాళాలు.. తాజా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

బాదం పప్పులను ఎందుకు నానబెట్టి తినాలో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>