PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jeevita-rajashekarce818011-d769-4a15-87cf-73768bd97584-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jeevita-rajashekarce818011-d769-4a15-87cf-73768bd97584-415x250-IndiaHerald.jpgసినీ నటి జీవిత మళ్ళీ పార్టీ మారారా అంటే అవుననే అంటున్నారు .. మొన్న విజయశాంతి కాంగ్రెస్ లోనుండి బిజెపి పార్టీ లో చేరగా తాజాగా జీవిత కూడా బిజెపి పార్టీ లో చేరారు .. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షం లో కాషాయ కండువా వేసుకున్నారు .. ఎప్పుడు రాజశేఖర్ గారితో కనిపించే జీవిత ఈ సారి సింగిల్ గానే బిజెపి పార్టీ లో చేరినట్లు అర్థం అవుతుంది .. ఇక జీవిత మరియు రాజశేఖర్ దంపతులు తొలిసారి భారతీయ జనతా పార్టీ లో చేరారు .. అటు తర్వాత జగన్ గారి సమక్షం లో వైస్సార్సీపీ పార్టీ లో చేరారుjeevita rajashekar;vijayashanti;dr rajasekhar;jeevitha rajaseskhar;rani;bharatiya janata party;telugu desam party;jagan;congress;cinema;television;wife;ycp;house;partyబీజేపీలో చేరిన జీవిత రాజశేఖర్బీజేపీలో చేరిన జీవిత రాజశేఖర్jeevita rajashekar;vijayashanti;dr rajasekhar;jeevitha rajaseskhar;rani;bharatiya janata party;telugu desam party;jagan;congress;cinema;television;wife;ycp;house;partyMon, 04 Jan 2021 18:59:07 GMTజీవిత మళ్ళీ పార్టీ మారారా అంటే అవుననే అంటున్నారు .. మొన్న విజయశాంతి కాంగ్రెస్ లోనుండి  బిజెపి పార్టీ లో చేరగా తాజాగా జీవిత కూడా బిజెపి పార్టీ లో చేరారు .. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షం లో కాషాయ కండువా వేసుకున్నారు .. ఎప్పుడు రాజశేఖర్ గారితో కనిపించే జీవిత ఈ సారి సింగిల్  గానే బిజెపి పార్టీ లో చేరినట్లు అర్థం అవుతుంది .. ఇక జీవిత మరియు  రాజశేఖర్ దంపతులు తొలిసారి భారతీయ జనతా పార్టీ లో చేరారు .. అటు తర్వాత జగన్ గారి సమక్షం లో వైస్సార్సీపీ పార్టీ లో చేరారు .. అటు తర్వాత జగన్ ఆలోచనని  విభేదించి తెలుగు దేశం పార్టీ లో చేరారు ..  అటు తర్వాత పార్టీలు తిరిగి తిరిగి చివరికి తన బిజెపి పార్టీ లోకే  చేరారు ..  అయితే జీవిత రాజశేఖర్ దంపతులు వైసీపీ లో చేరినప్పటినుండి జగన్ దూరం పెట్టడం కారణంగా కారణంగా జీవిత ఇక పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది .. ఆలా జీవిత సింగల్ గానే బిజెపి లో చేరడం విశేషం ..  ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జీవిత ని పార్టీ లోకి ఆహ్వానించారు ... సినిమా నటులు రాజకీయ పార్టీల్లోకి చేరడం మామలు విషయమే ..  

ఇక జీవిత విషయానికి వస్తే అప్పట్లో రాజశేఖర్ తో చేసిన సినిమాలు తప్పించి మళ్ళీ పెద్దగా సినిమాలలో రాణించలేదు .. రాజశేఖర్ తో వివాహం అనంతరం హౌస్ వైఫ్ గా ఇంట్లో సెట్టిల్ అయ్యింది .. ప్రస్తుతం జీ టీవీ లో వచ్చే బతుకు జట్కా బండి అనే కార్యక్రమంలో హోస్ట్ గా వ్యవహరిస్తోంది .. 


రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>