MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fans-want-clarity-on-ntr-prashant-neil-movie-12e56a53-78ca-46c4-b443-e8363e6e1683-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fans-want-clarity-on-ntr-prashant-neil-movie-12e56a53-78ca-46c4-b443-e8363e6e1683-415x250-IndiaHerald.jpgకేజీఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ - యుంగ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కింనుందని ఆ మధ్య వార్తలు షికారు చేశాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ దానికితగ్గట్లు ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ పరోక్షంగా ట్వీట్స్ చేయడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఇక అధికారికమే అని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలో ప్రశాంత్ నీల్ పెద్ద ట్విస్ట్ ఇచ్చి నేషనల్ స్టార్ ప్రభాస్ తో అనూహ్యంtollywood news;ntr;prabhas;prasanth;prashanth neel;srinivas;trivikram srinivas;india;cinema;huzur nagar;media;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాపై క్లారిటీ కావాలంటున్న ఫ్యాన్స్..!!ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాపై క్లారిటీ కావాలంటున్న ఫ్యాన్స్..!!tollywood news;ntr;prabhas;prasanth;prashanth neel;srinivas;trivikram srinivas;india;cinema;huzur nagar;media;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorMon, 04 Jan 2021 21:13:46 GMTప్రశాంత్ నీల్ - యుంగ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో  ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కింనుందని ఆ మధ్య వార్తలు షికారు చేశాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ దానికితగ్గట్లు ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ పరోక్షంగా ట్వీట్స్ చేయడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఇక అధికారికమే అని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలో ప్రశాంత్ నీల్ పెద్ద ట్విస్ట్ ఇచ్చి నేషనల్ స్టార్ ప్రభాస్ తో అనూహ్యంగా సినిమా ఎనౌన్స్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు డైలమాలో పడ్డారు.  

ఇంతకీ ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా ఉందా లేదా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దీని పై తమకు స్పష్టత ఇవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనను కోరుతూ.. ప్రశాంత్ నీల్ తమ సందేశాలకు స్పందించడం లేదని, కనీసం మైత్రి మూవీ మేకర్స్ అయినా ఈ ప్రాజెక్ట్ గురించి వివరణ ఇవ్వాలని అభిమానులు  హడావిడి చేస్తున్నారు. ఇదిలఉండగా ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కాంబినషన్ లో కచ్చితంగా సినిమా మా ఉంటుందని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ " అర్ అర్ అర్ " సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాల తరువాత ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ తోనే సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈలోగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో "సలార్" పూర్తి చేస్తాడు . కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో 2022 సంవత్సరంలో లో సినిమా చూసే అవకాశం ఉంది. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం రికార్డుల మోత మోగడం కాయం


డీజీపీ, సిఎం, హోం ముగ్గురూ క్రైస్తవులే... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>