Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime--jagityal015ba246-297f-44a2-8bf8-3efe43cd9dcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime--jagityal015ba246-297f-44a2-8bf8-3efe43cd9dcc-415x250-IndiaHerald.jpgసాధారణంగా భార్య భర్తల బంధం అంటే ఎంతో అన్యోన్యంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అన్యోన్యతకు భార్య భర్తల బంధం కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న కథనాలు చూస్తుంటే మాత్రం భార్య భర్తల బంధం లో అన్యోన్యత కరువైంది అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మనసా వాచా కర్మణా పెళ్లి చేసుకుని ఏ కష్టం వచ్చినా తోడుగా అండగా ఉంటాము అని ప్రమాణం చేసిన వాళ్ళు కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం క్షణికావేశంలmurder;marriage;husband;wife;local languageవంట సరిగ్గా చేయలేదని.. భార్యను చంపేసిన భర్త..?వంట సరిగ్గా చేయలేదని.. భార్యను చంపేసిన భర్త..?murder;marriage;husband;wife;local languageMon, 04 Jan 2021 15:25:00 GMTభార్య భర్తల బంధం అంటే ఎంతో అన్యోన్యంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  అన్యోన్యతకు భార్య భర్తల బంధం కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న కథనాలు చూస్తుంటే మాత్రం భార్య భర్తల బంధం లో  అన్యోన్యత కరువైంది అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.  మనసా వాచా కర్మణా పెళ్లి చేసుకుని ఏ కష్టం వచ్చినా తోడుగా అండగా ఉంటాము అని ప్రమాణం చేసిన వాళ్ళు  కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం లాంటి ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 కట్టుకున్నవారు అని వెనకా ముందు ఆలోచించకుండా దారుణంగా హతమారుస్తూన్నారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  ఇప్పటికే భార్య వంట సరిగా చేయలేదని లేదా అడిగిన కూర వండలేదు అనే కారణంతో చిన్న కారణానికి క్షణికావేశంలో కట్టుకున్న భర్త భార్యను హతమార్చిన ఘటనలు ఎన్నో తెరమీదికి రాగా ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. వంట సరిగా చేయలేదు అన్న కారణంతో కట్టుకున్న భార్యను రోకలిబండతో కొట్టి చంపేసాడు భర్త. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.


 నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ అమానుష ఘటన. లక్ష్మయ్య లక్ష్మమ్మ లు భార్యాభర్తలు.  అయితే వీరు గత కొంత కాలం నుంచి మనస్పర్థల కారణంగా తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరిగింది.  ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన లక్ష్మయ్య తన భార్య వంట సరిగా చేయలేదు అన్న కారణంతో భార్య తో  గొడవ పడ్డాడు.  ఈ క్రమంలోనే భార్య కూడా ఎదురు సమాధానం ఇచ్చింది. దీంతో మాటా మాటా పెరిగి గొడవ పెద్దది గా మారిపోయింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడిగా  మారిన లక్ష్మయ్య పక్కనే ఉన్న రోకలిబండతో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.


గుడ్ న్యూస్.. రేషన్ బియ్యం డోర్ డెలివరీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం..?

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>