Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr2f767c17-2529-4108-8bab-62163b46db8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr2f767c17-2529-4108-8bab-62163b46db8c-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఇద్దరు కలిసి అరవింద సమేత సినిమా చేయగా ఆ తర్వాత మళ్లీ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా సినిమా అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ntr;ntr;sanjay dutt;jr ntr;kalyan;upendra;india;bollywood;rrr movie;cinema;ala venkatapuram lo;kannada;hero;letter;heroine;nandamuri taraka rama rao;research and analysis wing;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;ala vaikuntapuramloఎన్.టి.ఆర్ సినిమాలో ఆ ముగ్గురు స్టార్స్.. త్రివిక్రం ఏం ఫిక్స్ చేశాడబ్బా..!ఎన్.టి.ఆర్ సినిమాలో ఆ ముగ్గురు స్టార్స్.. త్రివిక్రం ఏం ఫిక్స్ చేశాడబ్బా..!ntr;ntr;sanjay dutt;jr ntr;kalyan;upendra;india;bollywood;rrr movie;cinema;ala venkatapuram lo;kannada;hero;letter;heroine;nandamuri taraka rama rao;research and analysis wing;ala vaikunthapurramloo;aravinda sametha veera raghava;ala vaikuntapuramloMon, 04 Jan 2021 09:11:50 GMTయంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఇద్దరు కలిసి అరవింద సమేత సినిమా చేయగా ఆ తర్వాత మళ్లీ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా సినిమా అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ సిన్మిమాలో ఎన్.టి.ఆ తో పాటుగా ముగ్గురు సీనియర్ స్టార్స్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తారక్ ఒక్కడుంటే సరిపోద్ది కదా మిగతా స్టార్స్ ఎందుకు అనుకోవచ్చు. సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా కథకు తగినట్టుగా ముగ్గురు స్టార్స్ ను సెలెక్ట్ చేశారట. అందుకో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఒకరు కాగా కన్నడ నుండి ఉపేంద్ర, మళయాళం నుండి జయరాం లను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ సినిమాలో వెరంతా ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

సినిమా కథ ఏంటి..? హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఆర్.ఆర్.ఆర్ తో ఎలాగు తారక్ కు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది కాబట్టి త్రివిక్రం సినిమా కూడా నేషనల్ వైడ్ రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రాం కూడా సహ నిర్మాతగా ఉంటున్నాడు. అల వైకుంఠపురములో సెన్సేషనల్ హిట్ అందుకున్న త్రివిక్రం ఎన్.టి.ఆర్ సినిమాకు అదిరిపోయే కథ సిద్ధం చేశాడట. సినిమా రేంజ్ ఏంటన్నది ఎనౌన్స్ మెంట్ తర్వాతే తెలుస్తుందని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.




జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>