MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-directer-krishna-savithri-bhanumathi0fca4dc2-54d4-4c43-a062-afb110449ebd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-directer-krishna-savithri-bhanumathi0fca4dc2-54d4-4c43-a062-afb110449ebd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో నటుడిగా మారి ఆ తర్వాత దర్శకత్వం చేసిన హీరోలలో ముందు వరుసలో ఉండేది సీనియర్ ఎన్టీఆర్ .. హీరోగానే కాదు దర్శకుడిగా అనే చిత్రాలను తెరకెక్కించారు .. ఇక దర్శకుడిగా మారిన మరో నటుడు సూపర్ స్టార్ కృష్ణ .. సూపర్ స్టార్ కృష్ణ నటించని జోనర్ అంటూ లేదు .. పీరియాడిక్ ఫిలిం నుండి సూపర్ హీరో కౌబాయ్ సినిమా వరకు ప్రతి ఒక్క జోనర్ లో కృష్ణ గారు సఫలీకృతులైయ్యారు ..tollywood directer- krishna-savithri-bhanumathi;ntr;venkatesh;prabhu deva;bhanu;bhanumathi old;krishna;raghava lawrence;savitri;varun;varun sandesh;varun tej;vennela;vennela kishore;vijaya nirmala;tollywood;cinema;rajani kanth;genre;director;comedy;kanchana;comedian;hero;letter;heroine;nandamuri taraka rama rao;savithri 1;tholi prema;venky atluriటాలీవుడ్ హీరోలు దర్శకులుగా మారి చేసిన చిత్రాలేంటో తెలుసాటాలీవుడ్ హీరోలు దర్శకులుగా మారి చేసిన చిత్రాలేంటో తెలుసాtollywood directer- krishna-savithri-bhanumathi;ntr;venkatesh;prabhu deva;bhanu;bhanumathi old;krishna;raghava lawrence;savitri;varun;varun sandesh;varun tej;vennela;vennela kishore;vijaya nirmala;tollywood;cinema;rajani kanth;genre;director;comedy;kanchana;comedian;hero;letter;heroine;nandamuri taraka rama rao;savithri 1;tholi prema;venky atluriMon, 04 Jan 2021 23:36:00 GMTటాలీవుడ్  నటులలో దర్శకులుగా మారి చిత్రాలు చేసిన వారి గురించి ఈ ఆర్టికల్ లో మాట్లాడుకుందాం ..

టాలీవుడ్ లో నటుడిగా మారి ఆ తర్వాత దర్శకత్వం చేసిన హీరోలలో ముందు వరుసలో ఉండేది సీనియర్ ఎన్టీఆర్ .. హీరోగానే కాదు దర్శకుడిగా అనే చిత్రాలను తెరకెక్కించారు .. ఇక దర్శకుడిగా మారిన మరో నటుడు సూపర్ స్టార్  కృష్ణ .. సూపర్ స్టార్ కృష్ణ నటించని జోనర్ అంటూ లేదు .. పీరియాడిక్ ఫిలిం నుండి సూపర్ హీరో కౌబాయ్ సినిమా  వరకు ప్రతి ఒక్క జోనర్ లో కృష్ణ గారు సఫలీకృతులైయ్యారు .. అయన తీసిన సింహాసనం మరియు కొడుకు దిద్దిన కాపురం హిట్ గా నిలిచాయి ..

ఇక హీరోయిన్స్  మెగాఫోన్ పట్టుకొని దర్శకత్వం కూడా చేసారు .. వారిలో విజయనిర్మల ముందు వరుసలో ఉండగా అటు తర్వాత భానుమతి మరియు సావిత్రి ఉంటారు .. ఈ ముగ్గురిలో విజయ నిర్మల గారి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి ..

ఇక హాస్య నటులుగా తెర పై హాస్యాన్ని పండించి తన నటనతో మెప్పించిన కొందరు దర్శకులుగా కూడా అవతారం ఎత్తారు .. అందులో ఏవీఎస్ గారు ఒకరు .. ఈవీవీ సినిమాలో ఏవీఎస్ లేనిదే ఒక్క సినిమా కూడా ఉండదు .. తన కామెడీ తో ప్రేక్షకులని నవ్వించగల సమర్థుడు అటువంటి ఏవీఎస్ సినిమా తీస్తే  ఎలా ఉంటుంది .. అదిరిపోతోంది కదా .. ఏవీఎస్ దర్శకత్వం లో  సూపర్ హీరోస్ సినిమా వచ్చింది ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది .. అలాగే మరో హాస్య నటుడైన ఎంఎస్ నారాయణ కూడా దర్శకుడి అవతారం ఎత్తారు .. అయన దర్శకుడిగా కొడుకు మరియు భజంత్రీలు అనే చిత్రాలను తీశారు .. ఇక వెన్నెల సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్న వెన్నెల కిషోర్ జఫ్ఫా అనే చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు .. ఇప్పుడు వెన్నెల కిషోర్  విజయవంతమైన కమెడియన్ గా కొనసాగుతున్నారు ..

ఇక వరుణ్ తేజ్  తో  తొలిప్రేమ వంటి హిట్ ని అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి .. వెంకీ అంతకు ముందు స్నేహగీతం అనే సినిమాలో నటించారు .. యాక్టర్ నుండి తొలిప్రేమ సినిమా తో డైరెక్టర్ గా మారి ఆశ్చర్య పరిచాడు .. ఇక గూఢచారితో హిట్ కొట్టిన అడివి శేష్ కూడా దర్శకుడిగా కిస్ అనే చిత్రాన్ని చేసారు .. ఇక తన సినిమా లోని  స్టోరీ మరియు స్క్రీన్ ప్లే లో కూడా భాగ స్వామ్యం అవుతాడు .. ఇక వీళ్ళే కాదు కొరియోగ్రాఫర్స్ అయినా ప్రభుదేవా మరియు లారెన్స్ కూడా దర్శకులుగా మారారు .. లారెన్స్ కాంచన సిరీస్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నవిషయం తెలిసిందే   .. 


బాలయ్య ఆలోచనలు ఎవరికీ అర్ధం కావడం లేదే .... అసలు మ్యాటర్ ఏంటంటే ....??

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>