MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-srinivas7d5bee49-55f9-4c38-a88f-f2acdbd5c01f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-srinivas7d5bee49-55f9-4c38-a88f-f2acdbd5c01f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో 'అల్లుడు శీను' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.. నటించిన మొదటి సినిమాతోనే తన నటన, డాన్స్, లతో అందరి దృష్టిని ఆకర్షించాడు.వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ హీరోకి వరుస అవకాశాలు వచ్చాయి.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన అవి అంత మంచి ఫలితాన్ని ఇవ్వలేదు.. కెరీర్ లో జయాపజయాలను లెక్కచేయకుండా ప్రేక్షకులను తనదైన నటనతో అందరిని ఆకట్టుకున్న ఈ బెల్లంకొండ వారబ్బాయి ఎలాంటి సినిమా చేసినా కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి.అయsai srinivas;bellamkonda sai sreenivas;kranthi;kranti;santhosh;santosh srinivas;srinivas;srivas;makar sakranti;bollywood;tollywood;cinema;sankranthi;school;blockbuster hit;remake;jaggery;prize;hero;success;chatrapathi;father;santhossh jagarlapudi;v;adhurs;anandamఆ సినిమా ప్లాప్ అయినందుకు చాలా ఏడ్చాను..తన డిజాస్టర్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..!!ఆ సినిమా ప్లాప్ అయినందుకు చాలా ఏడ్చాను..తన డిజాస్టర్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..!!sai srinivas;bellamkonda sai sreenivas;kranthi;kranti;santhosh;santosh srinivas;srinivas;srivas;makar sakranti;bollywood;tollywood;cinema;sankranthi;school;blockbuster hit;remake;jaggery;prize;hero;success;chatrapathi;father;santhossh jagarlapudi;v;adhurs;anandamMon, 04 Jan 2021 20:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో 'అల్లుడు శీను' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.. నటించిన మొదటి సినిమాతోనే తన నటన, డాన్స్, లతో అందరి దృష్టిని ఆకర్షించాడు.వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ హీరోకి వరుస అవకాశాలు వచ్చాయి.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన అవి అంత మంచి ఫలితాన్ని ఇవ్వలేదు.. కెరీర్ లో జయాపజయాలను లెక్కచేయకుండా ప్రేక్షకులను తనదైన నటనతో అందరిని ఆకట్టుకున్న ఈ బెల్లంకొండ వారబ్బాయి ఎలాంటి సినిమా చేసినా కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి.అయితే కెరీర్ లో అతను పెద్దగా సక్సెస్ అందుకున్నది లేదు. జయజానకి నాయక ఓపెనింగ్స్ బాగానే అందుకుంది కానీ ఆ హవాను కంటిన్యూ చేయలేకపోయింది. ఇక రాక్షసుడు సినిమాతో హిట్ టాక్ తెచ్చుకోగానే ఛత్రపతి రీమేక్ అంటూ మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు.

వివి.వినాయక్ తో కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాలని చూస్తున్నాడు.ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అల్లుడు అదుర్స్' సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది..ఇక మొదటిసారి ఈ హీరో తన కెరీర్ లోని ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గురించి మాట్లాడాడు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సాక్ష్యం సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వగానే బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతగానో ఏడ్చేసినట్లు వివరణ ఇచ్చాడు.అలా ఏడుస్తుంటే మా నాన్న నన్ను వెంటనే ఒక దగ్గరికి తీసుకెళ్లాడు. ఒక అంద విద్యార్థుల స్కూల్ కు తీసుకెళ్లి వారికి ప్రత్యేకంగా భోజనాలు పెట్టించారు.

 నేనే స్వయంగా అందరికి వడ్డించాను. నేను సినిమా పోయిన బాధలో ఉంటే మా నాన్న ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నాడు అనుకున్నాను. కానీ అక్కడ అలా భోజనాలు వడ్డించి కారు ఎక్కుతుంటే నాకు ఒక సరికొత్త తృప్తి కలిగింది.. అని తెలిపాడు.అప్పుడే మా నాన్న ఒక మాట అన్నాడు. నువ్వు ఎదో గొప్పది కోల్పోయావని బాధపడుతున్నావు కదా.. ఆ కళ్లు లేని పిల్లలు కనీసం వారు తినే ఆహారాన్ని కూడా చూడలేరు. అయినప్పటికీ ఎంతో ఆనందంగా ఉన్నారు... అని అనగానే నాలో ఒక్కసారిగా ఆలోచన విధానం మారింది. విజయాలు అపజయాలు చాలా కామన్ అని ఏదైనా సరే అనుభవమే ఒక పాఠమని కూడా వివరణ ఇచ్చారు...!!


రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ

కేసీఆర్ ని వీరలెవెల్లో పొగుడుతున్న వీహెచ్ ..?

కలియుగానికి క్లైమాక్స్...ఏపీలో అసలు ఏం జరుగుతోంది...?

నాయకుల్లో కూడా వ్యతిరేకత మొదలవుతుందా.. అందుకే ఇలా..?

గవర్నర్ కు చేదు అనుభవం.. కరోనా రిపోర్టు లేదని ఆలయం నుంచి బయటికి..?

థియేటర్లకు గుడ్‌న్యూస్.. ప్రేక్షకులకు బ్యాడ్‌న్యూస్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>