MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-studios-back-secret-revealed-allu-arjun53483217-6b3c-4801-ae97-964e95f60345-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-studios-back-secret-revealed-allu-arjun53483217-6b3c-4801-ae97-964e95f60345-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది సంక్రాంతి సమయంలో అలవైకుంఠపురములో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి దీనిని ఎంతో భారీ ఖర్చుతో నిర్మించాయి. మంచి ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన సాంగ్స్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో మన అందరికీ తెలిసిallu arjun;sam jam show;view;kumaar;pooja hegde;allu arjun;devi sri prasad;kranthi;kranti;ramu;rashmika mandanna;sam;samantha;srinivas;sukumar;thaman s;trivikram srinivas;makar sakranti;tollywood;cinema;sankranthi;media;youtube;you tube;director;heroine;success;mythri movie makers;arjun 1;geetha arts;ala vaikunthapurramloo;josh;sam mendes;helloహలో, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ... అసలు బ్యాటింగ్ ముందు చూపిస్తానంటున్న అల్లు అర్జున్ ....??హలో, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ... అసలు బ్యాటింగ్ ముందు చూపిస్తానంటున్న అల్లు అర్జున్ ....??allu arjun;sam jam show;view;kumaar;pooja hegde;allu arjun;devi sri prasad;kranthi;kranti;ramu;rashmika mandanna;sam;samantha;srinivas;sukumar;thaman s;trivikram srinivas;makar sakranti;tollywood;cinema;sankranthi;media;youtube;you tube;director;heroine;success;mythri movie makers;arjun 1;geetha arts;ala vaikunthapurramloo;josh;sam mendes;helloMon, 04 Jan 2021 05:00:00 GMTటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది సంక్రాంతి సమయంలో అలవైకుంఠపురములో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి దీనిని ఎంతో భారీ ఖర్చుతో నిర్మించాయి. మంచి ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన సాంగ్స్  ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులోని బుట్ట బొమ్మ, రాములో, సామజవరగమనా సాంగ్స్ అయితే జాతీయా స్థాయిలో పాపులర్ అయి యూట్యూబ్ లో వందల కొద్దీ వ్యూస్ దక్కించుకున్నాయి.

ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ తీస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎప్పటికప్పుడు సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలు కూడా ఫ్యాన్స్ తో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంచుకునే అలవాటున్న అల్లు అర్జున్ అక్కడక్కడా పలు యాడ్స్ లో కూడా నటిస్తూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా లో సమంత హోస్ట్ గా వ్యవహరిస్తున్న సామ్ జామ్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ షోకి ఇటీవల ప్రత్యేక అతిథిగా విచ్చేసి పలు విషయాలు పంచుకున్న అల్లు అర్జున్, గత ఏడాది అలవైకుంఠపురములో మూవీ తో కొట్టిన సూపర్ సక్సెస్ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, అంతటి గొప్ప ఆదరణ చూపించిన ప్రేక్షకాభిమానులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అల్లు అర్జున్. అయితే ఇది కేవలం బిగినింగ్ మాత్రమే అని, రాబోయే రోజుల్లో తన అభిమానుల కోసం తాను కెరీర్ పరంగా మరింతగా కష్టపడతానని, అసలు బ్యాటింగ్ ముందుంది అంటూ ఒకింత సరదాగా ఆయన వ్యాఖ్యానించారు....!!


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ ఎమ్మెల్యేని విజయసాయి టార్గెట్ చేశారా?

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>