Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whatsappbe20b25f-467d-415c-a778-9df878c319d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whatsappbe20b25f-467d-415c-a778-9df878c319d3-415x250-IndiaHerald.jpgమధ్య కాలంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయి అనే విషయం తెలిసిందే. క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఎంతోమంది నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఇలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. అవమానాన్ని భరించలేక తాను చనిపోతున్నాను అంటూ వాట్సాప్ సsuicide;jeevitha rajaseskhar;manu;telangana;whatsapp;january;party;santosham;anandamవాట్సాప్ స్టేటస్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చిన యువకుడు.. ఏం చేసాడో తెలుసా..?వాట్సాప్ స్టేటస్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చిన యువకుడు.. ఏం చేసాడో తెలుసా..?suicide;jeevitha rajaseskhar;manu;telangana;whatsapp;january;party;santosham;anandamMon, 04 Jan 2021 13:10:00 GMT


 అవమానాన్ని భరించలేక తాను చనిపోతున్నాను అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు  ఒక యువకుడు.  న్యూ ఇయర్ పార్టీకి వెళ్లడం అతనికి శాపంగా మారి పోయింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.  సంతోషంగా స్నేహితులందరి తో ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో న్యూ ఇయర్ పార్టీ కోసం స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఒక యువకుడు.  ఒక జనవరి 31వ తేదీన ఎంతో ఆనందంగా స్నేహితుడితో కలిసి నూతన సంవత్సర వేడుకలు  జరుపుకున్నాడు. కానీ అంతలో ఊహించని ఘటన తో మనస్తాపం చెందాడు.



 వరంగల్కు చెందిన రమేష్ అనే వ్యక్తి న్యూ ఇయర్ రోజున బాగా ఎంజాయ్ చేయడానికి స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు.  అయితే అతడు ఇంటికి వెళ్ళిన రోజునే స్నేహితుడి ఇంట్లో బంగారు నగలు పోయాయి.  దీంతో అందరూ కూడా రమేష్ అనే వ్యక్తి పైన బంగారు నగలు దొంగలించాడు అంటూ నింద మోపారు.  స్నేహితుడి ఇంటికి వెళ్లిన తనపై ఇలాంటి నింద మోపడం ని జీర్ణించుకోలేకపోయాడు రమేష్. చేయని నేరానికి నా జీవితం బలవుతోంది ప్రాణం కంటే పరువు ఎంతో ముఖ్యం... అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్య యత్నం చేయగా గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>