Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-carona-virus1054ff62-d05c-459a-b0d5-1c1eb2ae1527-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-carona-virus1054ff62-d05c-459a-b0d5-1c1eb2ae1527-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుని ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన కరోనా వైరస్ ను అంతం చేసేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి అనే విషయం తెలిసిందే. వివిధ దేశాలలో తయారుచేసిన వ్యాక్సిన్ లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. అమెరికా బ్రిటన్ రష్యా లాంటి దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే భారత్లో కూడా రెండు రకాల వ్యాక్సిన్ ల వినియోగానికి అనుమతి కూడా లభించింది దీంతో త్వరలో భారvaccine;russia;american samoa;shaktiవాక్సిన్ వేసుకున్నాక.. అలా అస్సలు చేయకూడదట.. ఎందుకో తెలుసా..?వాక్సిన్ వేసుకున్నాక.. అలా అస్సలు చేయకూడదట.. ఎందుకో తెలుసా..?vaccine;russia;american samoa;shaktiMon, 04 Jan 2021 12:11:46 GMTరష్యా లాంటి దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే భారత్లో కూడా రెండు రకాల వ్యాక్సిన్ ల  వినియోగానికి అనుమతి కూడా లభించింది దీంతో త్వరలో భారత్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.


 వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకు కదులుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యాక్సినేషన్ పై ఎంతో  ఆసక్తికర చర్చ జరుగుతోంది.  అయితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దానిపై కూడా నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.  వ్యాక్సిన్  తీసుకున్న వారు చాలా రోజుల వరకు ఆల్కహాల్ ను దూరం పెట్టాల్సిందే అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి ప్రక్రియను మద్యం తగ్గిస్తుందని అందుకే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆల్కహాల్కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్  తీసుకున్న తర్వాత మద్యం తాగితే వ్యాక్సిన్  ప్రభావం తగ్గుతుంది అంటూ చెబుతున్నారు.



 మెడిసిన్ స్పెషలిస్ట్ ఒకరు దీనిపై ప్రయోగం నిరూపించారు మద్యం తాగక ముందు.. మద్యం తాగిన తర్వాత రక్తనమూనాలను సేకరించి వాటిని మూడు గ్లాసుల్లో పరిశోధన జరుపగా మద్యం ఉన్న రక్తంలో పోరాడే శక్తి తక్కువగా కలిగి ఉన్నట్లు గుర్తించారు.  లింపోసైట్స్ తగ్గిపోయినట్లు గుర్తించిన పరిశోధకులు లింపోసైట్స్ తగ్గితే శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణిస్తుందని అంటున్నారు.  అందుకే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పొరపాటున కూడా మద్యం జోలికి పోవద్దని ఒకవేళ నిర్లక్ష్యంగా వ్యవహరించి మద్యం తాగితే వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతుంది.


కరోనాను జయించిన రకుల్ ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి

కరోనా కంటే వ్యాక్సిన్ భయం ఎక్కువైందిగా..?

‘బిగ్‌బ్యాష్‌’లో వెరైటీ టాస్.. కాయిన్‌తో కాదు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>