MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shobitha-new-year-goals9798ddd5-98f8-4d30-8326-6c33f833268d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shobitha-new-year-goals9798ddd5-98f8-4d30-8326-6c33f833268d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం శోభితా పలు వెబ్ సిరీస్ లు చేస్తున్నా అడపా దడపా వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సినిమాలు చేస్తూ మంచి అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శోభిత... తన నూతన ఫోటోలతో అభిమానులు అలరిస్తూ ఉంటుంది. shobitha new year goals;anurag kashyap;bhama;rani;shobitha;tara;india;bollywood;tollywood;cinema;telugu;media;director;winner;heroine;winner12021 లో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్న శోబిత ధూళిపాళ...!2021 లో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్న శోబిత ధూళిపాళ...!shobitha new year goals;anurag kashyap;bhama;rani;shobitha;tara;india;bollywood;tollywood;cinema;telugu;media;director;winner;heroine;winner1Mon, 04 Jan 2021 09:00:00 GMTఇండియా కాంపిటీషన్ లో రన్నరప్ గా నిలిచిన అందాల తార శోభిత.. ఆ తర్వాత భారతీయ సూపర్ మోడల్ అందాల పోటీ టైటిల్ విన్నర్ గా సత్తా చాటిన విషయం తెలిసిందే.

 ఆ తర్వాత 2013 లో మిస్ ఎర్త్ ఇండియా టైటిల్ నీ సొంతం చేసుకుంది. గూడచారి  సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శోభితా ధూళిపాళ. ఈమె మన తెలుగమ్మాయే అయినా తొలుత బాలీవుడ్లో అడుగు పెట్టింది. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో రాణించే  ప్రయత్నం చేస్తోంది. స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన 'రామన్ రాఘవ్ 2.0'తో కెరీర్ ప్రారంభించి.. 'చెఫ్' 'కలాకండ్'  సినిమాలలో మెరిసింది ఈ వయ్యారి భామ.  ఇక టాలీవుడ్ లో అడవి శేషు సరసన గూడచారి సినిమా లో నటించి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ హిట్టు తనకు వరుస అవకాశాలు వస్తాయని ఆశ పెట్టుకుంది శోభిత.

కానీ ఆశించిన విధంగా అదృష్టం ఆమెను వరించలేదు. సరైన అవకాశం కోసం ఇప్పటికీ ఎదురు చూస్తోంది శోభిత. ప్రస్తుతం శోభితా పలు వెబ్ సిరీస్ లు చేస్తున్నా అడపా దడపా వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సినిమాలు చేస్తూ మంచి అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శోభిత... తన నూతన ఫోటోలతో అభిమానులు అలరిస్తూ ఉంటుంది. కాగా ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫోటోను పోస్ట్ చేసి తన ఆకాంక్షను బయట పెట్టింది.2021లో మొదటి షూట్ ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది."నాకు ఇది ఒక క్రొత్త ఆరంభం.. ఈ సంవత్సరం అదృష్టం కలిసి వస్తుందని ఆశిస్తున్నాను" అంటూ నోట్ లో పోస్ట్ చేసింది. అయితే ఈమె తన కొత్త సినిమాలను  దృష్టిలో పెట్టుకొని ఇలా అన్నారా.... లేక ఈ ఏడాది ఆమె అనుకున్న విజయాలను అందించే.... సినిమా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారా.. అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు..


టెన్షన్ లో రజనీ.. అమెరికా వెళ్లేందుకు యత్నాలు?

జేసీ ఇంటిని మొహరించిన పోలీసులు

ఆ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ నేత ఏం రాశారో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు భారీ షాకిచ్చేందుకు సిద్దమైన థియేటర్లు

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్

చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. కేసు నమోదు

'అప్పట్లో బ్రిటిషర్లు, ఇప్పుడు మోదీ గ్యాంగ్'




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>