PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడటం ఏమో గానీ సీఎం కేసీఆర్ కి మాత్రం కంటి మీద కునుకు ఉండటం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన రాజకీయం ఎంత బలంగా ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ ఆయనను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంది అనే విషయం చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎవరు పార్టీ మారుతారు అనేది స్పష్టత రావడం లేదు. చాలామంది కీలక నేతలు పార్టీ మారడానికి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. bjp,ts;kcr;tara;bharatiya janata party;warangal;cabinet;party;mantraబిజెపి దెబ్బ... ఆయనకు కేబినేట్ బెర్త్...?బిజెపి దెబ్బ... ఆయనకు కేబినేట్ బెర్త్...?bjp,ts;kcr;tara;bharatiya janata party;warangal;cabinet;party;mantraMon, 04 Jan 2021 13:00:00 GMTభారతీయ జనతా పార్టీ బలపడటం ఏమో గానీ సీఎం కేసీఆర్ కి మాత్రం కంటి మీద కునుకు ఉండటం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన రాజకీయం ఎంత బలంగా ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ ఆయనను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంది అనే విషయం చెప్పవచ్చు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎవరు పార్టీ మారుతారు అనేది స్పష్టత రావడం లేదు. చాలామంది కీలక నేతలు పార్టీ మారడానికి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం.

టిఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలను కూడా భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేయడం ఎంపీలను మంత్రులను ఎమ్మెల్యేలను అందరిని కూడా టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్ళడంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దెబ్బకు సీఎం కేసీఆర్ కి నిద్ర రావటం లేదు. తాజాగా వరంగల్ కు చెందిన కీలక నేత మీద భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు సమావేశమయ్యారు. కేంద్రమంత్రి సమావేశమయ్యే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది.

దీనితో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆయనకు ఏం కావాలో సీఎం కేసీఆర్ తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయనను కేబినేట్ లోకి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్సీగా ఆయనను కేబినెట్ లో కి తీసుకోవడానికి సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాజకీయ పరిస్థితుల ఆధారంగా చూస్తే టిఆర్ఎస్ పార్టీ నేతలను తీసుకున్నా సరే పార్టీ క్యాడర్ మాత్రం భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. మరి కీలక నేతలను టార్గెట్ చేయడంతో ఎంతమంది వెళ్తారు ఏంటి అనేది చూడాలి.


గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>