Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megafans-surprised-with-rendydesai-comments3cbe6e9d-e2fc-4f02-82a0-f923f8387b4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megafans-surprised-with-rendydesai-comments3cbe6e9d-e2fc-4f02-82a0-f923f8387b4c-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సినిమాలలో రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అని వార్తలు కూడా గతంలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు రేణుదేశాయ్ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. సర్కారీ వారి పాట అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సోషల్ మెసేజ్ నేపథrenu;pawan;mahesh;pooja hegde;kalyan;pawan kalyan;renu desai;france;tollywood;cinema;rajani kanth;december;wifeమహేష్ బాబు సినిమాలో ఆ పాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ మాజీ భార్య.. ఫ్రాన్స్ ఏమంటారో..?మహేష్ బాబు సినిమాలో ఆ పాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ మాజీ భార్య.. ఫ్రాన్స్ ఏమంటారో..?renu;pawan;mahesh;pooja hegde;kalyan;pawan kalyan;renu desai;france;tollywood;cinema;rajani kanth;december;wifeMon, 04 Jan 2021 13:00:00 GMTపవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సినిమాలలో రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అని వార్తలు కూడా గతంలో హల్ చల్ చేశాయి.  ఇప్పుడు రేణుదేశాయ్ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే.  సర్కారీ వారి పాట అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.



 సోషల్ మెసేజ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు  తెలుస్తుంది. సినిమాలో అటు మహేష్ బాబు గెటప్ కూడా కొత్తగా కనిపించడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే డిసెంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం జరగగా..  మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 సర్కారు వారి పాట సినిమాలో  మహేష్ బాబు సిస్టర్ పాత్ర ఉందని ఈ పాత్రలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటించబోతోందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు కి సిస్టర్ గా కాదు వదిన పాత్రలో రేణుదేశాయ్ నటించబోతుందని వార్త చెక్కర్లు కొడుతుంది.  ఇక ఈ పాత్ర  రేణుదేశాయ్ కి ఎంతగానో నచ్చడంతో వెంటనే ఒప్పుకుందట.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ వార్త నిజం కావాలని అటు రేణు దేశాయ్ అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు. ఎప్పటినుంచో రేణు దేశాయ్ రీ ఎంట్రీ కోసం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై పవన్ ఫ్యాన్స్ ని ఎలా స్పందిస్తారో చూడాలి మరి.


గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!

టి20 వరల్డ్ కప్ తో ..బీసీసీఐ కి కొత్త టెన్షన్..!!

ఉగ్రవాద సంస్థల్లో ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్

నేటి నుంచి స్కూళ్లు షురూ... 50 శాతం విద్యార్థుల హాజరుకు అనుమతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>