Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/do-you-know-how-many-forms-the-corona-has8a796458-5c50-4e04-bde5-21d893ab9981-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/do-you-know-how-many-forms-the-corona-has8a796458-5c50-4e04-bde5-21d893ab9981-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ మహమ్మారి ప్రజలందరినీ బెంబేలెత్తిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా ఎన్నో కొత్త కొత్త సమస్యలు సైతం వెలుగులోకి వస్తున్న తరుణంలో ప్రజలందరూ భయ పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లాక్ డౌన్ సమయం లో జనాలు అందరూ ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడడం వల్ల.. రకరకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు.. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మలద్వారం ద్వారా మంట ఫైల్స్ ఫిషర్స్ లాంటి సమస్యలకు కూడా దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ బcorona;lifestyle;idili;pasta;dehydration;coronavirusకరోనాతో పైల్స్ వస్తాయా.. నిపుణులు ఏమంటున్నారంటే..?కరోనాతో పైల్స్ వస్తాయా.. నిపుణులు ఏమంటున్నారంటే..?corona;lifestyle;idili;pasta;dehydration;coronavirusMon, 04 Jan 2021 17:55:00 GMT లైఫ్ స్టైల్ కి అలవాటు పడడం వల్ల.. రకరకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు..  అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మలద్వారం ద్వారా మంట ఫైల్స్ ఫిషర్స్ లాంటి సమస్యలకు కూడా దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.



 కరోనా వైరస్ బారిన పడిన వారిలో 50 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నవారికి ఎక్కువగా పైల్స్ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.  అంతేకాకుండా వైద్య నిపుణుల సలహా లేకుండా వివిధ రకాల ఆహారాలు తీసుకోవడం వల్లకొన్ని కొన్ని సార్లు లూజ్ మోషన్స్ మలద్వారం దగ్గర వాపు మంట రక్తస్రావం వంటివి కూడా సమస్యలు ఎదురవుతాయని సూచిస్తున్నారు.  ఇవన్నీ కలిసి 50సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో పైల్స్ ఫిషర్స్ లాంటి వాటికి దారితీస్తాయని చెబుతున్నారు.


 అయితే  30 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది అని అంటున్నారు నిపుణులు. ఇక ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 40 శాతం పురుషులైతే 60 శాతం వరకు స్త్రీలు వున్నారు అంటూ నిపుణులు చెబుతున్నారు.  ట్రీట్మెంట్ తీసుకోవడంలో ఆలస్యం జరిగితే ఇంకా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు..


డీహైడ్రేషన్, కాన్‌స్టిపేషన్ ఎవాయిడ్ చేయడానికి తగినంత నీరు తాగండి.  ఇడ్లీ, దోసె వంటి పులియబెట్టిన ఆహార పదార్ధాలను తగు మోతాదులో తీసుకోండి. పెరుగు, మజ్జిగా తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా హెల్దీ గా ఉంటుంది.  రాత్రి ఎనిమిది లోపు భోజనం చేసేయండి. రోజూ ఏదో ఒక సమయం లో ఎక్సర్సైజ్ చేయండి, లేదా కనీసం నడవండి. బిస్కెట్స్, కేక్స్, పీజా, నూడుల్స్, పాస్తా వంటి మైదా తో చేసిన పదార్ధాలకు దూరంగా ఉండండి


బుట్టబొమ్మ సాంగ్ క్రెడిట్ ని డేవిడ్ వార్నర్ కి ఇచ్చిన అల్లు అర్జున్

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే..!

షాకింగ్: కొడాలి నానీని అందుకే టార్గెట్ చేసారా...?

బిజెపిని విమర్శించిన టీడీపీ సీనియర్... వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>