Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/boy kidnap not traced-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/boy kidnap not traced-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో కిడ్నాప్లు కలకలం సృష్టిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడం ఆ తర్వాత వారి తల్లిదండ్రులను భారీగా డబ్బులు డిమాండ్ చేయడం లాంటి ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నా పోలీస్ అధికారులు కిడ్నాప్ కేసులను కేవలం గంటల వ్యవధిలోనే చేధిస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో కిడ్నాప్ కేసు కలకలం సృష్టించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ జరిగిన కేవలం మూడు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించడం తో పkidnap;jyothi;maya;rohini;satya;tiru;godavari river;district;police;temple;bike;air;police station;traffic police;local language;eluru;pettaబాలికను కిడ్నాప్ చేసిన పక్కింటి వ్యక్తి.. కారణం తెలిసి పోలీసులే షాక్..?బాలికను కిడ్నాప్ చేసిన పక్కింటి వ్యక్తి.. కారణం తెలిసి పోలీసులే షాక్..?kidnap;jyothi;maya;rohini;satya;tiru;godavari river;district;police;temple;bike;air;police station;traffic police;local language;eluru;pettaMon, 04 Jan 2021 14:00:00 GMTపోలీస్ అధికారులు కిడ్నాప్ కేసుల ను కేవలం గంటల వ్యవధి లోనే చేధిస్తున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా లో కిడ్నాప్ కేసు కలకలం సృష్టించింది.


 వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ జరిగిన కేవలం మూడు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించడం తో ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్నారు.  వివరాల్లోకి వెళితే..  తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఇన్నిసుపేట  దుర్గమ్మ గుడి వీధికి చెందిన  రాము అనే వ్యక్తికి కూతురు రోహిణి ఉంది.  ఇటీవలే ఇంటివద్ద ఆడుకుంటున్న సమయంలో..  అదే ప్రాంతం లో ఉండే సత్య నారాయణ అనే వ్యక్తి సదరు బాలికకు మాయ మాటలు చెప్పి బైక్ ఎక్కించుకుని వెళ్ళాడు.


 అయితే కాసేపటికి కూతురు కన్పించక పోవడంతో తల్లి దండ్రులు కంగారు పడిపోయారు. స్థానికులను అడగగా సత్యనారాయణ బైక్ పై  ఎక్కించుకుని వెళ్ళాడు అన్న విషయాన్ని చెప్పారు. దీంతో అప్రమత్తమైన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో వెంటనే అప్రమత్తమైన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బాలికను అపహరించిన సత్య నారాయణ దేవరపల్లి మండలం తిరుగుడు మెట్ట వద్ద ఉన్నట్లు గుర్తించి వెంటనే అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. అయితే ఏలూరుకు చెందిన సీతారత్నం జ్యోతి అనే మహిళలు బాలికను పెంచుకుంటామని చెప్పడంతోనే ఇలా అపహరించినట్లు పోలీసులు కారణం చెప్పాడు సత్యనారాయణ.


కరోనా వ్యాక్సిన్.. ప్రైవేట్ మార్కెట్ ధర ఎంతో తెలుసా..?

న్యూ ఇయర్ రోజున ఈ మహిళకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఏపీ పోలీసుల్లో జగన్ ఫుల్ జోష్... ఆరేళ్లలో తొలిసారి

గుడ్ న్యూస్.. ఎయిర్టెల్ తక్కువ ధరకే అదిరిపోయే డేటా ప్లాన్..?

ఇది క్లైమాక్స్ లా ఉంది, పొలిటికల్ గెరిల్లా వార్: జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ లో కలకలం ...మరో విగ్రహం ధ్వంసం ...!?

ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>